Thursday, January 15, 2009

రామిరెడ్డి కె యస్ ,Rami Reddy K S

పరిచయం :
 • రామిరెడ్డి మంచి సినీ దర్శకుడు . దూరదర్శన్ కి, ఈ టి.వి కి ఎన్నో లఘు చిత్రాలు నిర్మించి ఇచ్చారు . ఈయన 13-జనవరి 2009 న పాంక్రియాస్ వ్యాధి తో చనిపోయారు .
ప్రొఫైల్ :
 • పేరు : రామి రెడ్డి కె.యస్ ,
 • నివాసము : హైదరాబాద్ ,
 • పిల్లలు : కుమారుడు -రమేష్ ... సినిమా ఆటొగ్రఫర్ గా పనిచేస్తున్నారు ,ఒక కూతురు ,
 • చదువు : డిప్లమో in ఫిల్మ్ డైరక్షన్ (పూణే ), జర్నలిజం లో డిప్లమో ,
ఫిల్మోగ్రఫీ :... దర్శకుడు గా
 • అభిమానవంతులు 1973
 • అనురాగాలు 1975
 • బందిపోటు రుద్రమ్మ 1983
 • బంగారు మనుషులు 1973
 • చల్లని తల్లి 1975
 • చండి చాముండి 1983
 • డకు రాణి హిమ్మత్వలి 1986
 • దుర్గ మా 1986
 • జడగంటలు 1984
 • జ్యోతి లక్ష్మి 1973
 • కడలి వచ్చిన కనక దుర్గ -1982
 • కలవారి సంసారం 1982
 • కోరాడ రాణి 1972
 • కోత పెళ్లి కూతురు 1985
 • నాగ భైరవ 1984
 • పిచ్చోడి పెళ్లి 1975
 • రైలు దోపిడీ 1984
 • సత్తి రాణి 1972
 • సీతమ్మ సంతానం 1976
 • తొలిరేయి గడిచింది 1977
 • తూఫాన్ మెయిల్ 1978