Sunday, January 18, 2009

రాజు బి ఎ , Raju B A

పరిచయం :
  • బి..Raju ఒక మంచి సినీ నిర్మాత . ఎన్నో శత దినోత్సవాలు జరుపు కొన్న చిత్రాలు తీసారు . మొదట PRO గా వుండి నిర్మాత అయ్యారు. 'సూపర్ హిట్ ' అనే సినిమా మేగజిన్ నడిపేవారు. ప్రముఖ సినీ పాత్రికేయుడు .
ప్రొఫైల్ :
  • పేరు : బి. . రాజు .
  • పుట్టిన రోజు : జనవరి 07,
  • భార్య : జయ - సినీ దర్శకురాలు , సూపర్ హిట్ సినీ పత్రిక మనేజింగ్ డైరెక్టర్.
ఫిల్మోగ్రఫీ : నిర్మాత గా ::
  • ప్రేమ లో పావని కళ్యాన్ ,
  • చంటి గాడు ,
  • ప్రేమికులు ,
  • గుండమ్మ గారి మనుమడు ,