Tuesday, January 6, 2009

దేవి వరప్రసాద్ కె ,Devi varaprasad K.

పరిచయం :
 • దేవి వరప్రసాద్ తెలుగు సినీ నిర్మాత . ఇద్దరే అగ్ర సినీ హీరో(యన్.టి.ఆర్. , చిరంజీవి) ల చిత్రాలకు పరిమితం చెస్తూ తన 30 ఏళ్ళ సినీ జీవితం లో మంచి పేరు తెచ్చుకున్నారు . .దేవీ ఫిలిం ప్రొడక్షన్‌ సంస్థ అధినేత .
ప్రొఫైల్ :
 • పేరు : దేవివరప్రసాద్ కనకమేడల ,
 • ఊరు : విజయవాడ ,
 • పుట్టిన తేదీ : *-*-1943 ,
 • నాన్న : కనకమేడల తిరుపతయ్య - వ్యవసాయము , మరియి సినీ దిస్త్రిబ్యుసన్ & ప్రొడక్షన్
 • చదువు : బి .ఇ .
 • మతము : హిందూ - కమ్మ ,
 • నివాసము : హైదరాబాద్ ,
 • మరణము : 10-డిసెంబర్ -2010 ,
ఫిల్మోగ్రఫీ - నిర్మాత గా :
 • కదా నాయకుని కధ ,
 • పాములు పెంచిన పసివాడు -- డబ్బింగ్ సినిమా ,
 • కేడి నం.1
 • తిరుగు లేని మనిషి ,
 • నా దేశం ,
 • చట్టం తో పోరాటం ,
 • కొండవీటి రాజా ,
 • మంచి దొంగ ,
 • అమ్మ రాజీనామా ,
 • ఘరానా మొగుడు ,
 • అల్లుడా మజాకా ,
 • మృగరాజు ,
(మూలము = funday సాక్షి news పేపర్ సండే మేగజిన్ )