బాలాజీ ,Balaji

పరిచయం :
  • తెలుగు సినీ నటుడు . సుమారు 60 కి పైగా సినిమాలు ,65 పైన టివి సీరియల్స్ ల లో నటించారు
ప్రొఫైల్ :
  • పేరు : బాలాజీ భాను ,
  • ఊరు : తాపేశ్వరం - రాజమండ్రి దగ్గర ,
  • నాన్న : ముల్లేటి అప్పారావు నాయుడు ,వ్యాపారము పని ,
  • అమ్మ : రాధా ,(తను 8 వ తరగతి చడువుచున్నప్పుడే చనిపోయారు) .
  • తోబుట్టువులు : తనతో కలిపి ముగ్గురు అన్నదమ్ములు ,ఒక చెల్లి -రోహిణి ..రఘువరన్ భార్య.
  • చదువు : డిగ్రీ & థియేటర్ ఆర్ట్స్ లో డిప్లమో ,
  • భార్య : మేనకోడలు తో 1984 లో పెళ్లి అయ్యింది ,
  • పిల్లలు : ఒక కొడుకు ,
నటించిన సినిమాలు :
  • పట్నం వచ్చిన పతివ్రతలు
  • మగమహారాజు
  • లంచావతారం
నిర్మాత గా :
  • రుద్రుడు
  • సోల్జర్ ,
======================================== మూలము : సండే మేగజిన్ సాక్షి న్యూస్ పేపర్ .

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala