Thursday, December 18, 2008

ప్రవీణ ,Praveena

పరిచయం :
  • ప్రవీణ "పెద్దన్నయ్య " సినిమాలో ఒక కామెడి పాత్ర ద్వార తెలుగు తెర కు పరిచయమయ్యారు . ప్రతాప్ ఆర్ట్స్ 'రాఘవ' ఈమెను చాల ఎంకరేజ్ చేసేవారు . తమిళ త్యుషన్ చెప్పడానికి వచ్చే "భాగ్యరాజా" ప్రవీణ సహకారము తో సినిమాప్రయత్నాలు సాగించారు . కారణాలు తెలియలేదు ... అర్దంతరముగా జీవితాన్ని ఆత్మహత్యా చేసుకొని ముగించేసినారు .
ప్రొఫైల్ :
  • పేరు : ప్రవీణ .
  • ఊరు : గుంటూరు .
నటించిన కొన్ని సినిమాలు :
  • పెద్దన్నయ్య .