కాశీనాథ్ తాతా , kashinath thatha

పరిచయం :
  • విఠలాచార్య సినిమాలన్నిటిలో రకరకాల పత్రాలు చేసిన సేనియర్ నటుడు కాశీనాథ్ తాతా .
ప్రొఫైల్ :
  • పేరు : తాతా (ఇంటి పేరు) కాశీనాథ్ .
  • ఊరు : కాకినాడ .
  • మతము : హిందూ -ద్రావిడులు .
  • నాన్న : తాతా సుబ్బారావు .
  • అమ్మ : సుబ్బాయమ్మ .
  • తోబుట్టువులు : ఒక అన్నయ్య , ఇద్దరు చెల్లెళ్ళు .
  • చదువు : యస్.యస్.యల్.సి.
  • పిల్లలు : ఇద్దరు మగపిల్లలు . చిన్నవాడు చనిపోయాడు .
  • నివాసము : సికింద్రాబాద్ .--201,మణి కృష్ణ అపార్ట్మెంట్స్ . పద్మా నగర్ .
కెరీర్ :
  • చిన్నతనము లోనే నాన్న చనిపోవడం వలన చదువు సంద్యలు లేక నాటకాలు వేస్తూ తిరిగేవారు . సినిమాలో వేషాలువేదామనే మద్రాస్ లో దూరపు భందువు ఇంట్లో దిగి ... కొద్ది రోజుల లో తాటాకుల ఇల్లు అదీకు తీసుకొని సినిమాప్రయత్నాలు చేసారు . తొలి "సంఘం" అనే తమిళ సినిమా లో చిన్ని పాత్ర . తరువాత "అక్క చెల్లెళ్ళు" లోడాక్టర్ వేసం. విటలచార్య సినిమా "నవగ్రహ పూజ మహిమ " లో శివుని వేసం .
నటించిన సినిమాలు :
  • సంఘం ,-- తమిళ్.
  • అక్క చెల్లెళ్ళు .
  • నవగ్రహ పూజ మహిమ .
  • ఇద్దరు మోసగాళ్ళు .
  • మదన కామరాజు కద .
  • బందిపోటు .
  • కులగౌరవం .
  • తాతమ్మ కల .
  • అనురాగ దేవత .
  • వీర బ్రహ్మేంద్రస్వామి వరి చరిత్ర .
  • ఖైది బాబాయ్ .

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala