Thursday, December 18, 2008

ఫటాఫట్ జయలక్ష్మి , PhaTafat Jayalaxmi

పరిచయం :
  • జయలక్ష్మి ..."స్వర్గము నరకము " చిత్రం ద్వారా హీరోయిన్ గా గుర్తింపు పొందేరు . " అంతులేని కద " సినిమాలోఫటాఫట్ పాత్రను పోషించి ఫటాఫట్ ను తన ఇంటిపేరు గా చేసుకొన్నారు . సరదాగా అందరితో నవ్వుతు ఉండే ఈమెఅర్దంతరము గా చనిపోయారు ...యం జి ఆర్ మనుమడు - సుకుమార్ అనే బాయ్ ఫ్రెండ్ లవ్ అఫ్ఫైర్ ఫెయిల్ అయి నిద్రమాత్రలు మింగివేసారని అంటారు ... హత్యో ? ఆత్మహత్యో?... తేలలేదు .
ప్రొఫైల్ :
  • పేరు : జయలక్ష్మి .
నటించిన కొన్ని సినిమాల
  • 1. న్యాయం కావాలి (1981) .... Jayalaxmi (సురేష్'s వైఫ్)
  • 2. జాతర (1980)
  • 3. ఆరిలిరిందు అరువతు వారి (1979)
  • 4. కోరికలే గుర్రాలైతే (1979)
  • 5. ముల్లుం మలరుం (1978) .... మంగ
  • 6. అన్నకిలి (1976) .... సుమతి
  • 7. అంతులేని కథ (1976)
  • 8. స్వర్గం నరకం (1975)