జమునారాణి(గాయని) , Jamunarani(singer)

పరిచయం :
  • దక్షిన భారత సినీ నేపధ్య గాయని . జమునారాణి తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, సింహళం భాషల్లో ఆరు వేల గీతాలు పాడారు . కథానాయకికి ఆమె తొలిసారి 1952లో పాడారు.
profile :
  • పేరు : జమున రాణి .
  • పుట్టిన తేది : 15 మే 1938 .
  • తండ్రి : వరదరాజులు నాయుడు .
  • తల్లి :ద్రౌపది .
కెరీర్ :
  • తల్లి ద్రౌపదికి సంగీత జ్ఞానం ఉండడంతో ఆమె ఇంట్లో సంగీతం ప్రసరించేది. శాస్త్రీయ సంగీతం పాడే ద్రౌపరి తన కుమార్తె కూడా శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలని అభిలషించారు. అయితే చిన్నతనంలోనే జమునారాణికి లలిత సంగీతం అంటే ఇష్టం. తనయ అభిరుచి గుర్తించిన తల్లి ఆమె ఇష్టాన్ని కాదనలేదు. 'ఏదైనా సంగీతమే కదా' అనుకొని సంగీతాన్ని ఇష్టపడినందుకు ద్రౌపది ఆనందించారు.
ఫిల్మోగ్రఫీ: కొన్ని సినిమాలు --
  • 1. కన్నె మనసులు (1966) (playback singer)
  • 2. సత్య హరిశ్చంద్ర (1965/ఈఈ)-(playback singer)
  • 3. రాముడు భీముడు (1964) (ప్లయ్బక్ సింగెర్)
  • 4. దక్షయజ్ఞం (1962/ఐ) (ప్లయ్బక్ సింగెర్)
  • 5. సబష్ రాజ (1961) (ప్లయ్బక్ సింగెర్)
  • 6. Krishna లీలలు (1959) (ప్లయ్బక్ సింగెర్)
  • 7. మాంగల్య బలం (1958) (ప్లయ్బక్ సింగెర్)
  • 8. దొంగల్లో దొర (1957) (ప్లయ్బక్ సింగెర్)
  • 9. పెంకి పెళ్ళాం (1956) (ప్లయ్బక్ సింగెర్)
  • 10. సంతానం (1955) (ప్లయ్బక్ సింగెర్)
  • 11. నవ్వితే నవరత్నాలు (1951) (ప్లయ్బక్ సింగెర్)

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala