గౌతం రాజు , Goutham Raju

పరిచయం :
  • గౌతమ్ రాజు ఒక తెలుగు కమెడియన్ సినీ నటుడు . ౩౦౦ పై గా సినిమాలు లో నటించారు .
ప్రొఫైల్ :
  • పేరు : భూపతిరాజు గౌతమ్ రాజు .
  • ఊరు : రాజోలు . తూర్పు గోదావరి జిల్లా .
  • నాన్న : భూపతిరాజు కృష్ణం రాజు . బర్మా భాషా చిత్రాల లో హీరో గా చేసారు .
  • అమ్మ : లక్ష్మి కాంతమ్మ
  • తోభుట్టువులు : ఇద్దరు తమ్ముళ్ళు , ఒక చెల్లి --- పెద్ద తమ్ముడు :సత్యనారాయణ , చిన్నవాడు :సిద్దార్ద .,చెల్లి >పార్వతి.
  • చదువు : డిగ్రీ .
  • హాబీస్ : నాటకాలు వేయడం .
  • పిల్లలు : ఇద్దరమ్మాయిలు , ఒక అబ్బాయి . పెదమ్మాయి -లక్ష్మి ప్రశాంతి ,చిన్నమ్మాయి -వీణా స్రవంతి .,అబ్బాయి- చిరంజీవి కృష్ణంరాజు .
కెరీర్ :
  • వేసిన నాటకాలు వేస్తూ ... అక్కయ్య కూతుర్ని పెళ్లి చేసుకొని టెన్త్ క్లాసు బోర్డు లో ఉద్యోగం చేస్తూ .. రావుగోపాలరావుగారి సయం తో సినీ ranga ప్రవేశం జరిగింది .
ఫిల్మోగ్రఫీ : కొన్ని తెలుగు సినిమాలు
  • వసంత గీతం .
  • రెడీ .
  • ప్రేమకు వేళాయెరా .
  • గణపతి .
  • కళంకిత --సీరియల్ .
  • ఘరానా మొగుడు .
  • పుణ్య భూమి కళ్లు తెరచింది .
  • డాక్టర్ పరమానందయ్యా స్టూడెంట్ గ్యాంగ్ .

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala