Saturday, December 6, 2008

దేవదాసు కనకాల,Devadasu Kanakala

పరిచయం :
 • హేమ హేమీలు లాంటి నటులకు గురువుగా , వాళ్ళను దారిలోకి తెచ్చుకోవటానికి కొత్త పద్దతులను కనిపెట్టినDevadasu కనకాల చేతిలో ఎంతోమంది మాణిక్యాలుగా మలచబడ్డారు. నటుడు గా ఉన్నత శిఖరాలు అందుకొకపోయినా చేసిన కొన్ని పాత్రలైనా కలకలం గుర్తుండిపోయే పత్రాలు చేశారు . కొడుకు కోడలు వృత్తులలో రానిన్స్తుంటేఆనందం గా జీవితం గడిపేస్తున్నా ఈయ ఒక టీచర్ గా " ఫిల్మ్ & టి వి ఇన్స్టిట్యూట్ అఫ్ ఆంధ్రప్రదేశ్ " అనే సిని ట్రింగ్స్కూల్ నడుపు తున్నారు . ప్రిన్సిపాల్ గా శ్రీ మతి లక్ష్మి దేవి కనకాల ఉన్నారు .
ప్రొఫైల్ :
 • పేరు : దేవదాస్ కనకాల ,
 • ఊరు : యానాం శివారులోని కనకాల పేట .
 • నాన్న : కనకాల తాతయ్య .కోర్టు లో పని చేసేవారు . యం.యల్.ఎ.గా చేసారు .
 • అమ్మ :మహలక్షమమ్మ .
 • తోబుట్టువులు : తనతో కలిపి ఎనమండుగురు. తనే పెద్దవాడు .
 • అభిరుచి : నాటకాలు వేయడం .
 • చదువు : డిగ్రీ -ఎ.వి.యన్ కాలేజీ వైజాగ్ . ఆంధ్ర యునివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ .. చేసారు .
 • భార్య : లక్ష్మి దేవి - ప్రేమ వివాహము .
 • ఉద్యోగం : మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యుట్ లో అసిస్టెంట్ ప్రొఫెస్సర్ .
 • పిల్లలు : కొడుకు - రాజీవ్ కనకాల.
 • కోడలు : సుమ కనకాల .
నటించిన సినిమాలు : యాక్టర్ గా :
 • ఇది సంగతి (2008)
 • ఒక్క మగడు (2008)
 • మీ ఆయన జాగ్రత్త (2000)
 • చెట్టు కింద ప్లేఅదర్ (1989)
 • సిరి సిరి మువ్వ (1978)
 • మాంగల్యానికి మరోముడి (1976)
 • ఓ సీత కథ (1974)