వాణి జయరాం ,Vani Jayaram(singer)

పరిచయం :
  • వాణీ జయరామ్ దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నేపథ్యగాయకురాలు . తమిళ్ , తెలుగు , మలయాళం ,మరాటి ,హిందీ ,కన్నడ , భాసహలలో ఎన్నో పాటలు పాడేరు . ఇప్పటివరకూ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురీ ఇలా 14 భాషల్లో దాదాపు 8 వేలకు పైగా పాటలు పాడాను. వివిధ దేశాల్లో ఎన్నో కచేరీలు ఇచ్చారు .
ప్రొఫైల్ :
  • పేరు : వాణి జయరాం .
  • భర్త పేరు : జయరాం .
  • తోబుట్టువులు : 7 గురు అక్క చెల్లెళ్ళు , ముగ్గురు అన్నదమ్ములు , తను 8 వ సంతానము .
  • పుట్టిన ఉరు : వెల్లూరు(వేలూరు) --తమిళనాడు .
  • అమ్మ : పద్మావతి--చక్కగా పాడుతారు , వీణ వాయిస్తారు ,
  • నాన్న : దొరైస్వామి ,
  • చదువు : బి.ఎ. --ఎకనామిక్స్ ,
  • ఉద్యోగము : స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగము - కొన్నాళ్ళు చెన్నై లోనూ తరువాత హైదరాబాద్ బదిలీ .
  • భర్త : హైదరాబాద్ లో జయరాం తో పెళ్ళి --ముంబై లో ఓ కంపెనీ లో ఉద్యోగము ,
  • పిల్లలు : పుట్టలేదు .
  • నివాసము : ముంబై - తరువాత చెన్నై లో ఉండేవారు .,
కొన్ని తెలుగు సినిమాలు :
  • స్వాతికిరణం (1992)
  • పెళ్ళి పుస్తకం (1991)
  • బావా మరదల సవాళ్ (1988)
  • అగ్ని నక్షత్రం (1988)
  • స్వర్ణకమలం (1988)
  • ఆరాధన (1987)
  • శృతిలయలు (1987)
  • శ్రీ శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్యం (1986)
  • వసంతసేన (1985)
  • ప్రతిజ్ఞ (1983)
  • ఆక్రోశం (1982)
  • పార్వతి (1981)
  • సీతాకోకచిలుక (1981)
  • సర్కస్ రాముడు (1980)
  • శుభోదయం (1980)
  • లక్ష్మీ పూజ (1979)
  • ఇది కథకాదు (1979)
  • మీరా (1979)
  • ఆవేశం (1979)
  • గుప్పెడు మనసు (1979)
  • శంకరాభరణం (1979)
  • మరోచరిత్ర (1978)
  • ఐనా (1977)
  • అంతులేని కథ (1976)
  • సీతా కళ్యాణం (1976)
  • రాగం (1975)
  • చెలియా (1973)
  • స్వప్నం (1973)
అవార్డ్స్ :
  • బెస్ట్ ప్లేబాక్ సింగెర్ - from All India Film-goers Association.
  • ఫైల్మ్ఫారే అవార్డు -1979 .
  • శంకరాభరణం - బెస్ట్ playback సింగర్ -1980 .
  • స్వాతి కిరణం -౧౯౯౧ --బెస్ట్ ప్లేబాక్ సింగర్
Other titles: * Kamukara award 2004 * South Indian Meera 2007


  • ================================
Visit my website : dr.seshagirirao.com

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala