అశ్విని శర్మ , Aswini Sharma

పరిచయం :
  • తెలుగు సినిమా నటి / టి.వి.యాంకర్ .
ప్రొఫైల్ :
  • పేరు : అశ్విని శర్మ ,
  • తల్లిదండ్రుల ఊరు : వైజాగ్ '.
  • పుట్టిన ఊరు : అండమాన్ .(అప్పటికి నాన్న గారు పని చేస్తున్న ఊరు )
  • స్థిరపడ్డ ఊరు : హైదరాబాద్ .
  • నాన్న : దూరి సూర్య ప్రకాష్ శర్మ. మిలటరీ లో పనిచేసారు .
  • అమ్మ : లక్ష్మి ప్రకాష్ శర్మ ,
  • తోబుట్టువులు : ఒక అక్క -- అనూష శర్మ .
  • చదువు :డిగ్ర్రీ -ఫ్యాషన్ డిజైనింగ్ .
  • హాబీలు : పాటలు పాడడం , డాన్స్ చేయడం .
నటించిన కొన్ని సినిమాలు :
  • అభిమాని ,
  • హీరో ,
  • కొడుకు ,
  • పల్లకిలో పెళ్ళికూతురు .
  • చత్రపతి .
  • ధైర్యం ,
  • గొడవ ,
టి వి సిరియల్స్ కొన్ని :
  • ఫిల్మ్ డైరీ ,
  • సఖి -- టి వి .
  • హ్యాపీ డేస్ --యన్ టి వి .
  • మా టాకీస్ -- మా టి వి ,

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala