కృష్ణ టి(దర్శకుడు) ,Krishna T(director)

పరిచయం :
  • తొట్టెంపూడి కృష్ణ సినిమా దర్శకుడు, సినిమా రైటర్ , ఎడిటర్ . . . సినిమా ద్వార ప్రజా జీవితం లో మార్పూ ను కోరేవాడు . రివల్యుసన్ ఫిలిమ్స్ ... ప్రతిఘటన , రేపటి పౌరులు , నేటి భరతం ,మున్నగునవి ... తరం ఫిల్మ్ అనే బ్యానర్ ద్వార తీసేవారు . కొన్ని మలయాళం సినిమాలు కూడా దర్శకత్వం చేసారు .
ప్రొఫైల్ :
  • పేరు : టి. కృష్ణ - డైరెక్టర్ .
  • ఊరు : ఒంగోలు జిల్లా,
  • పిల్లలు : ఇద్దరు కొడుకులు, ఒక కూతురు . పెద్దవాడు ప్రేంచంద్ ..ముత్యాల సుబ్బయ్య దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు. " ఆక్సిడెంట్లో(2000) చనిపోయారు , రెండవ వాడు గోపీచంద్ టాలీవుడ్ నటుడు .
  • నివాసము : హైదరాబాద్ ,
  • మరణము : 08 మే 1987 ,
ఫిల్మోగ్రఫీ : Director
  • 1. రేపటి పౌరులు (1988)
  • 2. పకరతిను పకారం (1986)
  • 3. ప్రతిఘటన (1986)
  • 4. అందరికంటే మొనగాడు (1985)
  • 5. దేశంలో దొంగలుపడ్డారు (1985)
  • 6. దేవాలయం (1985)
  • ౭. వందే మాతరం (1985)
  • 8. నేటి భరతం (1983)
  • 9. మొనగాడు (1976)
Editor
  • 1. మౌనం సంమదం (1989)
Writer
  • 1. ప్రతిఘాట్ (1987) (స్క్రీన్ప్లే అండ్ స్టొరీ)
  • 2. ప్రతిఘటన (1986) (స్టొరీ)
  • 3. దేశంలో దొంగలుపడ్డారు (1985) (స్టొరీ)
  • 4. దేవాలయం (1985) (స్టొరీ)
  • 5. వందే మాతరం (1985) (స్టొరీ)
  • 6. నేటి భరతం (1983) (స్టొరీ)

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala