Sunday, November 9, 2008

బ్రహ్మానందం దేవినేని ,Brahmanandam Devineni

పరిచయం :
 • దేవినేని బ్రహ్మానందం సిని ప్రొడక్షన్ మేనేజర్ . ప్రొడక్షన్ డిజైనర్ ,ప్రొడక్షన్ మేనేజర్ ,ప్రొడక్షన్ ఎగ్జిక్యుటివ్ -- హోదాఏదైనా నిర్మాణ వ్యహారాల సమన్వయమే వీరి వ్రుత్తి ధర్మము , నిర్మాతకు ఇతర యూనిట్ సభ్యులకు సారధి గా ,వారధిగా వ్యవహరించే ప్రొడక్షన్ మేనేజర్ పాత్ర చిత్ర రంగము లో చాలా కీలకమైనది . యన్.టి.రామారావు గారి దయవలనప్రొడక్షన్ మేనేజర్ గా సుమారు 160 సినిమాలు చేసారు .
ప్రొఫైల్ :
 • పేరు : బ్రహ్మానందం దేవినేని ,
 • ఊరు : చిట్టి గూడూరు , కృష్ణ జిల్లా ,
 • పుట్టిన తేది : 21 జూలై 1951 ,
 • నాన్న : దేవినేని సత్యనారాయణ ,
 • అమ్మ : శారదాంబ ,
 • చదువు : బి.యస్.సి.
 • మతము :హిందూ-కమ్మ ,
 • తోబుట్టువులు : నలుగురు అన్నదమ్ములు ,
 • భార్య : లక్ష్మి ,
 • పిల్లలు : ఇద్దరు -అమ్మాయి అరుణ (యం.బి.), కుమారుడు -రమాకాంత్ (సాఫ్ట్ వేర్ ఇంజినీర్)
ఈయన చేసిన కొన్ని సినిమాలు :
 • శ్రీ కృష్ణ సత్య ,
 • కుల గౌరవం ,
 • తాతమ్మ కల ,
 • అక్బర్ సలీం అనార్కలి ,
 • దాన వీర సుర కర్ణ ,
 • చాణుక్య చంద్ర గుప్త ,
 • ప్రెసిడెంట్ గారి అబ్బాయి ,
 • తల్లి దండ్రులు ,
 • ఆరాధన ,
 • లంకె బిందెలు ,
 • హిందీ చిత్రాలు >జుదాయి ,జీవన్ ధారా ,మై ఇంటికం లుంగా ,

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog