వెంకటేశ్వరరావు జగపతి ,venqateshvararavu jagapati

పరిచయం :
  • సినిమా హాలు బుకింగ్ క్లెర్క్ గా జీవితాన్ని ప్రాంభించి ఒక సినిమా హాలు ఓనరు అయ్యారు . సినిమా పంపినీ రంగములోమంచి పేరున్నది ఈయనకు . విజయవాడ గాంధీనగర్ ఇతని వ్యాపార కేంద్రము. చిన్న ఉద్యోగిగా చేరి దిస్త్రిబ్యుటార్ గా , ఎక్షిబితర్ గా , సిని నిర్మాత గ ఎదిగారు . సినిమా అంటే : నిర్మాణము , పంపినీ , ప్రదర్సన అనే మూడు విభాగాల సమన్వయ సమ్మిలితకృషి . తరమీద పిక్చర్ ఆడాలంటే మూడు ఎకోన్ముఖలక్ష్యము తో పనిచేయాలి . ఫిల్మ్ డిస్ట్రిబ్యూటరూ గా , బాగా సంపాదించి , సిని నిర్మాత గా అనంత నష్టపోయి బీద పరిస్తితి లో చివరిగా విజయవాడ లో వృద్దుల ఆశ్రమం నడుపుతూ కలం గడుపుతున్నారు .
ప్రొఫైల్ :
  • పేరు : వెంకటేశ్వరరావు , jagapati .
  • ఊరు : భైరవ పట్నం - కైకలూరు తాలూకా , కృష్ణ జిల్లా .
  • అసలుపేరు : చలపని వెంకటేశ్వరరావు ,
  • పుట్టిన తేది : 06-ఆగష్టు 1938 .
  • అమ్మ : కామేశ్వరమ్మ .
  • నాన్న : వెంకట సుబ్బయ్య .
  • తోబుట్టువు : వీరు 4 ఆన్నదమ్ములు . వెంకటేశ్వరరావు ఆఖరివాడు .
  • కుటుంబము : భార్య , ముగ్గురు పిల్లలు . కొడుకు , ఇద్దరు కూతుళ్ళు ,
  • చదువు : యస్.యస్.యల్.సి .
  • ఉద్యోగం : ౧౭ ఏళ్ళ లో చదువు మానివేసి , పోత్తకుతికోసం అమ్మ అన్నయ్య -రంగారావు గారి సహాయము తోవిజయవాడ లో "విజయ టాకీస్ " లో బుకింగ్ క్లెర్క్ గా చేరారు .
కెరీర్ :
  • బుకింగ్ క్లెర్క్ గా పని చేస్తూ , సువరన్ సుందరి సినిమా కు నిర్మాత ప్రతినిది గా నాయుడు గారు తననిపంపిచారు . విదంగా అనేక వూళ్ళు తిరుగుతూ , ఫిల్మ్ దిస్త్రుబుసన్ లో అనేక మెళకువలు తెలుసుకొన్నారు . మొదటిగా తనకున్న ౩౦౦ గజాల సటలన్నీ అమ్మి వచ్చిన ౧౮౦౦ రూపాయిల తో ముంబై వెళ్లి మీనా కుమారి , ప్రదీప్కుమార్ నటిచిన " నూర్జహాన్ " అనే హిందీ సినిమా హక్కులు కొని విజయవాడ శ్రీనివాస మహల్ లో రిలీజ్ చేసినష్టపోకుండా గట్టేక్కేసారు . తరువాత " అన్నపూర్ణ ఫిలిం దిస్త్రిబుతోర్స్" ప్రారంభించి తెలుగు సినిమాలు పంపినీ చేసారు . పార్ట్నర్స్ తో విబేదాలు వచ్చి , " jagapati "ఫిల్మ్ దిస్త్రిబుతర్స్ స్థాపించి మంచి పేరు సంపాదించారు . విజయవాడ లో "ఈశ్వర్ మహల్" ను కొని తన అమ్మాయి పేరు న " రాదా థియేటర్ " పేరు మార్చేసారు .
నిర్మాత గా -సినిమాలు :
  • నేటి దౌర్జన్యం :
  • కరుణించిన కనకదుర్గ .

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala