శ్రీధర్ (తమిళ్ సిని దర్శకుడు),Sridhar (Tamil cine director)

పరిచయం :
  • శ్రీధర్ తమిళ సిని దర్శకుడు , తెలుగు లో అక్కినేని నాగేశ్వరరావు, బి.సరోజ నటించిన "పెళ్లి కానుక " ; నాగేశ్వరరావు,జగ్గయ్య తదితరులు నటించిన " .ప్రేమించి చూడు"సినిమాలను దర్సకత్వము చేసారు. అప్పటిలో అవి బాగా హిట్సినిమాలు . మొదట డైలాగ్ రైటర్ గా " రాత్త పాశం " ద్వార సిని పరిశ్రమ ల ప్రవేశించారు . ఈయన తమిళములో ఎన్నో సినిమాలు చేసారు . అన్నా డి.యం.కె.అధినేత్రి 'జయలలితను సినిమాలకుపరిచయం చేసింది ఈయనే. సుమారు 60 ఫిలిమ్స్ in తమిళ్ , తెలుగు , మలయాళం , కన్నడ and హిందీ లో దర్సకత్వము చేసారు ..
ప్రొఫైల్ :
  • పేరు :దర్శకుడు శ్రీధర్ .సి.వి.
  • పుట్టిన ఊరు : చెంగల్పట్టు జిల్లా -తమిళనాడు .
  • మరణము : సోమవారము , 20-అక్టోబర్- 2008 , (75సం)
  • కుటుంబము :
    • భార్య : దేవసేన
    • కొడుకు : సంజయ్ ,
    • కూతురు :
    సూపర్ హిట్ సినిమాలు :
తమిళ్
  • కదలికే నేరమిల్లై,
  • నెంజిల్ ఒరు ఆలయం,
  • వేన్నీర్ ఆది,
  • గల్లత కళ్యాణం,
  • ఊట్టి వారి ఉరావు,
  • ఇల్లమై ఊంజల్ ఆదిరుతు,
  • కళ్యాణ పరిస్సు,
  • ఆలిమని,
  • తేన్నిలవు
  • తేన్ద్రలేయ్ ఎన్ని తోడు,
  • అమర దీపం,
  • అజ్హగే ఉన్నాయ్ ఆరతిక్కిరేయన్,
  • ఉరిమి కురళ్,
  • నేన్జం మరప్పతిల్లై,
  • పోలిసుకరన్ మగళ్,
  • విదివెల్లి,
  • సుమైతాంగి,
  • అవలుక్కేండ్రు ఒరు మనం,
  • సివంత మన్న,
తెలుగు :
  • "పెళ్లి కానుక "
  • ప్రేమించి చూడు .
హిందీ :
  • దిల్ ఏక మందిర్,
  • ప్యార్ కియా జా,
  • నజారణ,
  • గేహ్రి చాల్

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala