శివ (దర్శకుడు),Shiva (director/cameraman)

పరిచయం :
  • Shiva అలియాస్ శివకుమార్ -మద్రాస్ నుండి వచ్చిన కెమెరామన్ . director అవుదమనే కోరికతో సిని రంగ ప్రవేశంచేసిన ఈయన కెమెరామన్ గా కొన్నాళ్ళు ఉంది , " శౌర్యం " సినిమాతో దర్సకుదయ్యాడు . Adayar film instituteనుండి గోల్డ్ మెడల్ పొందిన సిని ఆర్టిస్ట్ . venky's film " జయం మనదేరా"(2000) తో తెలుగు తెరంగేట్రం (ఫోటోగ్రాఫర్ గా ) చేసారు .సుమారు 15 సినిమలలు డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రాఫర్ గా ఉన్నారు .
ప్రొఫైల్ :
  • పేరు : Shiva ,
  • అసలు పేరు : Shiva కుమార్ ,
  • ఊరు : చెన్నై .
  • తండ్రీ ; జయకుమార్ -పాపుల డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్ .
  • తమ్ముడు : బాల ( మలయాళీ సిని హీరో )
చేసిన కొన్ని సినిమాలు :
  • కెమెరా మాన్ గా
  • జయం మనదేరా .
  • నేనున్నాను ,
  • బాస్ (నాగార్జున ).
  • శ్రీరామ్ ,
  • గౌతం యస్ యస్ సి .
  • చార్లీ చాప్లిన్ ,
  • బద్రి ( in తమిళ్ ).
(Source : సితార సిని వర పత్రిక - 19-అక్టోబర్ 2008)

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala