రఘు బాబు , Raghu Babu

పరిచయం :
  • రఘు బాబు -తెలుగు కమెడియన్ / విలన్ ... , నటుడు గిరిబాబు కుమారుడు , దర్శకుడు సత్య రెడ్డి దొంగలున్నారు జాగ్రత్త (1991) ఛాన్స్ ఇచ్చారుకాజి ఆసినిమా సక్సెస్ కాలేదు , తరువార రెండు , మూడు సినిమాలలో నటించినా పేరు రాలేదు . టి.వి సీరియల్స్ లోనటిచారు . స్టేజి డ్రామాలు వేసారు .౧౦ సం. వయసు లో 'శ్రీ కృష్ణ తులాభారం డ్రామా లో వసంతుడు పాత్ర వేసారు సుమారు ౨౬ గ్రామాలలో ఈ నాటకాన్ని ప్రదర్శించారు . 'గాంధీ జయంతి 'నాటకానికి యాదగిరి పాత్ర కు నంది వార్డ్ వచ్చింది .
ప్రొఫైల్ :
  • పేరు : రఘు బాబు ,
  • చదువు ; ఫెల్డ్ 10 క్లాసు ,
  • తండ్రీ : గిరిబాబు -నటుడు ,
  • పుట్టిన తేది : 10 అక్టోబర్ 1960 ,
  • పుట్టిన ఊరు : రావినూతల విలేజ్ నియర్ ఒంగోలు -ప్రకాశం జిల్లా ,ఆంధ్రప్రదేశ్
    • తోబుట్టువులు : ఒక బ్రదర్(తమ్ముడు) , ఒక సిస్టర్ ,
  • పెళ్లి : 1988 లో జరిగినది ,
ఫిల్మోగ్రఫీ :
  • ఒకటో నెంబర్ కుర్రాడు (మొదటి సినిమా - నాన్న తో ).
  • మురారి ,
  • ఖడ్గం ,
  • ఆది ,
  • బన్నీ ,
  • దొంగలున్నారు జాగ్రత్త ,
  • మిస్టర్ ఎర్ర బాబు ,
  • దిల్ ,
  • కబడ్డీ కబడ్డీ ,
  • శైలజ కృష్ణ మూర్తి
  • జగపతి
  • గజిబిజి(2008)
  • హరే రామ్ (2008)
  • దొంగ సచినోల్లు (2008)
  • దేసముడురు (2008)
  • బంగారం (2006)

Comments

  1. రఘుబాబు కామెడి చాలా బాగుంటుంది. అలాగే కృష్ణభగవాన్ కామెడి కూడా. నేను వాళ్ళిద్దరికి పెద్ద ఫ్యాన్ ని.

    'పోరంబోకు' సినిమాలో రఘుబాబు "చికెను మేళా..ఇయాళ చికెను మేళా".. కామెడి. అలాగే 'సీమశాస్త్రి' సినిమాలో "అసలు ఇది పోలీసుల లాంగ్వేజే కాదు" లాంటి కామెడీలు చాలా బాగుంటాయి.

    ఇంకా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాలో కామెడి. ఇలా లిస్టు చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి.

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

లీలారాణి , Leelarani