Monday, October 13, 2008

మనోజ్ కుమార్ మంచు , Manoj Kumar Manchu

పరిచయం :
 • టాలీవుడ్ నటుడు , మోహన్ బాబు కుమారుడు . తెలుగు , తమిళ భాషలలో నటిస్తున్నారు .
ప్రొఫైల్ :
 • పేరు : మంచు మనోజ్ కుమార్ ,
 • పుట్తినతేదీ : May 20, 1983
 • నివాసము : హైదరాబాద్ ,
 • తండ్రీ : మంచు మోహన్ బాబు .
 • తల్లి : నిర్మలాదేవి మంచు ,
 • తోబుట్టువులు : అన్నా - మంచు విష్ణు వర్ధన్ , చెల్లి -లక్ష్మి ప్రసన్న .
ఫిల్మోగ్రఫీ- నటుడి గా :కొన్ని సినిమాలు :
 • నేను మీకు తెలుసా (2008),
 • రాజు భై (2007),
 • పొలిటికల్ రౌడీ (2005),
 • దొంగ దొంగది (2004).
 • అడవిలో అన్నా (1997) - మనోజ్
 • పుణ్య భూమి నా దేశం (1994),
 • మేజర్ చంద్రకాంత్ (1993),
 • ఎన్ని తెరియుమ్మ -తమిళ్--మంచు మనోజ్ కుమార్, స్నేహ ఉల్లాల్,
(Source : Dr.శేషగిరిరావు )

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog