లక్ష్మి లహరి (నటి) , Lakshmi Lahari (actress)








పరిచయం :
  • లహరి , అలియాస్ -లక్ష్మి లహరి , అలియాస్ - లక్ష్మి శర్మ(మలయాళం లో ) . పెద్ద హీరోయిన్ అయిపోదామనివిజయవాడ నుండి హైదరాబాద్ వచ్చి, ఈ వి వి సత్యనారాయణ సినిమా " అమ్మో ఒకటో తారీకు " (2000) లో సైడ్actress గా రూ .20,000 . రేమురేసన్ కి ఛాన్స్ దొరికింది . రెండు సం .తరువాత చిరంజీవి సినిమా ఇంద్ర లోసినిమాలో చిరనజీవి మేనకోడలు గా పాత్ర వేసారు . తరువాత ఛాన్స్ లేక కేరళ వెళ్ళిపోయింది . అక్కడ 10 సినిమాలుహీరోయిన్ గా చేసారు (ఛాన్స్ దొరికింది .) మాతృ సిని పరిశ్రమ మీద మక్కువతో మళ్ళీ టాలీవుడ్ కి తిరిగి వచ్చింది .
ప్రొఫైల్ :
  • పేరు : లహరి , లక్ష్మి లహరి , లక్ష్మి శర్మ ( మలయాళం లో ),
  • ఊరు : విజయవాడ , ఆంధ్ర ప్రదేశ్ .
  • మతము : Hindu - బ్రాహ్మిన్ ,
  • నాన్న : పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం , తెలుగు బ్రాహ్మిన్ .
  • అమ్మ : APSRTC లో ఉద్యోగం . కన్నడ బ్రాహ్మిన్ .
  • నివాసం : హైదరాబాద్ - తల్లి దండ్రులు వాలంటరీ రిటైర్మెంట్ అయి హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు .
  • అభిమాన నటీమణులు : సౌందర్య , లయ .
  • మొదటి సినిమా : అమ్మో ఒకటో తారీకు .
నటించిన కొన్ని సినిమాలు :
  • అమ్మో ఒకటో తారీకు ,
  • కాలేజీ ,
  • మనమిద్దరం ,
  • వచ్చిన వాడు సూరీడు ,
  • ఇంద్ర (2002)
  • ఒక అమ్మాయి ఒక అబ్బాయి .
మలయాళం:
  • రాక్ & రోల్ (2007)
  • పలుంకు (2006) (అస్ లక్ష్మి శర్మ) .... సుసమం
టి.వి సీరియల్స్ :
  • దుర్గ .
===========================


Comments

  1. డాక్టర్ జీ !
    ఫిల్మ్ ఇన్ఫర్మేషన్ , నటుల విశేషాలు చాలా చక్కగా ఇచ్చారు.
    మీ బ్లాగ్ ఫిల్మ్ ఎన్సైక్లోపిడియా అన్నమాట.
    Goodjob.
    Congratulations for ur interest.

    Telugukala-Padmakala.
    www.telugukala.blogspot.com

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala