కళ్యాణ్ సి.(నిర్మాత), Kalyan C.(producer)

పరిచయం :
  • చందమామ సినిమా నిర్మాత ,తేజ సినిమా అధినేత , ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ . తెలుగు తనాన్ని ఉట్టి పడేలాసినిమాలు తీయడం ఈయన అభిరుచి . దర్సకుదవుదామని సిని ఇండస్ట్రీ కి వచ్చిన కళ్యాణ్ నిర్మాత అయ్యారు . నిర్మాత గా మొత్తము 28 సినిమాలు తీసారు .
ప్రొఫైల్ :
  • పేరు : కళ్యాణ్-చిల్లర
  • పుట్టిన ఊరు : తలమంచి ,కొవ్వూరు తాలూకా -నేల్లుగు జిల్లా .
  • పుట్టిన తేది : 09-డిసెంబర్ 1959.
  • చదువు : 5 తరగతి వరకు -తలమంచి లో , 6 , 7 తరగతులు - గూడూరు లో , 8,9,10 తరగతులు -ఆల్లూరు లో , ఇంటర్ & బి.కం. నెల్లూరు వి.ఆర్ కాలేజి .
కుటుంబము : మధ్య తరగతి వ్యవసాయ కుటుంబము
  • నాన్న : చిల్లర చెంచుకోతయ్య నాయుడు .
  • అమ్మ : వెంకట సుబ్బమ్మ .
  • తోబుట్టువులు : వీరు ఐదుగురు - ఒక అక్క , ఇద్దరు చెల్లెళ్ళు , ఒక తమ్ముడు .
  • నివాసము : Plot No. 332, H. No. G-1-Somanath Residency, Phase III-Kamalapuri కాలనీ-హైదరాబాద్- 500073

C. కళ్యాణ్ కొన్ని సినిమాలు :--- *

అసిస్టెంట్ డైరెక్టర్ గా :
  • దుర్గ నాగేశ్వరరావు గారి దగ్గర నటుడు మోహన్బాబు సహకారము తో చేరి
  • సీతాలు - అప్రెంటిస్ గా చేరిన రోజుల్లో
  • తల్లి దీవెన - గోన విజయరత్నం డైరక్షన్ లో ,
  • మొగుడు కావాలి - కట్ట సుబ్బారావు డైరక్షన్ లో ,
  • కోతలరాయుడు - కె.వాసు డైరక్షన్ లో ,
  • ఇద్దరు కిలాడీలు - త్ర్లంగి నరసింహారావు డైరక్షన్ లో ,
  • శ్రీవారి ముచట్లు - దాసరి నారాయణరావు డైరక్షన్ లో ,
  • మెరుపు దాడి -పి.యన్ . రామచంద్రరావు డైరక్షన్ లో .
  • ఇద్దరు మిత్రులు - బి.యల్.వి ప్రసాద్ డైరక్షన్ లో ,

ప్రొడ్యూసర్ గా :

  • డబ్బింగ్ సినిమాలు :

  • హంతకుడు -1989,
  • అప్సరస ,
  • ముద్దుల మరదలు ,
  • అయ్యప్ప మకరజ్యోతి ,
  • విలాసపురుషుడు ,
నేరుగా(సోలో) తీసిన సినిమాలు :
  • చందమామ ,
  • ఆటాడిస్తా ,

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala