దాస్ కె యస్ ఆర్ (దర్శకుడు),Das K S R (director)

పరిచయం :
  • తెలుగు చలన చిత్ర రంగం లో ఏక్షన్ చిత్రాల బ్రాండెడ్ డైరెక్టర్ గా పేరుపొందినవారు కె,యస్.ఆర్.దాస్ గారు. శత సంఖ్య ను దాటిన ఆదర్శ దర్శకుల జాబితాలో ఈయన ఒకరు .
ప్రొఫైల్ :
  • పేరు : కె.యస్.ఆర్.దాస్ (కె.సుబ్బా రామ దాస్ ),
  • పుట్టిన తేది : 05 జనవరి 1936 .
  • పుట్టిన ఊరు :వెంకటగిరి ,నెల్లూరు జిల్లా ,
  • నాన్న పేరు : చెంచురామయ్య , జమైదార్ గా పని వెంకటగిరి జమిందార్ వద్ద ,
  • అమ్మ పేరు : శేషమ్మ ;
  • భార్య : నాగేంద్ర మణి ,
  • కొడుకు : సుకుమార్ ,
  • కుమార్తె : సుభాషిని ,
  • తోబుట్టువులు : వీరి నాన్నకు ఇద్దరు భార్యలు .. మొత్తము సంతానము 8 గురు .
  • చదువు :యస్.యస్.యల్.సి.
ఫిల్మోగ్రఫీ : ఎడిటర్ గా :కొన్ని సినిమాలు .
  • గోపాలుడు భూపాలుడు ,
  • ఆకస రామన్న ,
  • భూలోకం లో యమలోకం ,
దర్శకుడి గా : కొన్ని సినిమాలు
  • లోగుట్టు పెరుమాళ్ళకెరుక ,
  • ముల్జిం (1988)
  • పార్ధుడు -1989 ,
  • రాజయోగం ,
  • రాజసింహ ,
  • కత్తికి కంకణం ,
  • అదృష్ట దేవత ,
  • రౌడీ రాణి ,
  • టక్కరి దొంగ చక్కని చుక్క ,
  • మోసగాళ్ళకు మోసగాడు ,
  • మంచి వాళ్లకు మంచి వాడు ,
  • హంతకులు దేవాంతకులు ,
  • కత్తుల రత్తయ్య ,
  • రోషగాడు ,
  • పులి దెబ్బ ,
  • యుగందర్ ,
నిర్మాత గా : కొన్ని సినిమాలు :
  • నేరస్తుడు ,
  • కౌ బాయ్ నె.1 ,
  • ఇన్స్పెక్టర్ రుద్ర ,
  • ధర్మా ,
  • నాగులమ్మ ,
  • శక్తి (కన్నడ),
  • యమకింకర ,
  • రోజావే కిల్లాడే (తమిళం).
  • కంటే కుర్నే కను (కన్నడ వర్సన్ ),
=================================== K.S.R. Das's ఫిల్మోగ్రఫీ--కేటగిరి వైజ్ Telugu:
  • లోగుట్టు పెరుమల్లకేరుక (1966)
  • రాజయోగం
  • గందరగోళం
  • రౌడీ రాని (1970)
  • శ్రీ వెంకటేశ్వరా వ్రాత మహత్యం (1980)
  • టక్కరి దొంగ-చక్కని చుక్క (౧౬.05.1969)
  • ప్రేమ జీవులు (05.03.1971)
  • బంగారు కుటుంబం (13.08.1971)
  • మోసగాళ్ళకు మోసగాడు ( 27.08.1971 )
  • జేమ్స్ బాండ్ ౭౭౭ (03.12.1971)
  • హంతకులు-దేవాంతకులు (02.06.1972)
  • కత్తుల రత్తయ్య (26.10.1972)
  • మంచివాల్లకి మంచివాడు (13.01.1973)
  • భలే దొంగలు (౨౯.10.1976 )
  • ఈనాటి బంధం ఏనాటిదో (08.06.1977 )
  • దొంగలకు దొంగ ( 27.09.1977)
  • అన్నదమ్ముల సవాల్ (02.03.1978)
  • ఏజెంట్ గోపి (౧౪.04.1978)
  • దొంగల వేట (౧౪.౦౭.1978)
  • ఇద్దరు అసాధ్యులే (26.01.1979)
  • దొంగలకు సవాల్ (18.05.1979)
  • ఎవడబ్బ సొమ్ము! ( 12.౦౭.1979)
  • కెప్టెన్ కృష్ణ (౧౭.12.1979)
  • యుగంధర్
  • దేవుడిచిన కొడుకు ( ౧౪.02.1980)
  • మామ-అల్లుళ్ళ సవాల్ (10.04.1980)
  • చేసిన బాసలు (1980)
  • రహస్య గుధచారి (27.03.1981)
  • గిర్జా కళ్యాణం (1981)
  • మాయదారి అల్లుడు (12.11.1981)
  • బంగారు కొడుకు (౧౯.02.1982)
  • తల్లి-కొడుకుల అనుబంధం (1982)
  • బిల్లా-రంగ (1982)
  • షంషేర్ శంకర్(21.10.1982)
  • పులి-బెబ్బులి (1983)
  • రోషగాడు (1983)
  • సిరిపురం మొనగాడు ( 01.06.1983)
  • నాయకులకు సవాల్ (6.6.1984)
  • దొంగలు అబొఇ దొంగలు ( 06.12.1984)
  • తూఫాన్ మెయిల్
  • ముద్దాయి (03.౦౭.1987)
  • దొరకని దొంగ (౦౭.04.1988)
  • పార్థుడు (01.04.1989)
  • ఇన్స్పెక్టర్ రుద్ర (12.01.1990) కన్నడ:
  • కళ్ళ కుల్ల (1975)
  • బంగారద గుడి (1976)
  • సహోదర సవాల్ (1977)
  • స్నేహితర సవాల్ (1981)
  • కార్మిక కల్లనాళ్ళ (1982)
  • చిన్నదంతా మగ (1983)
  • ఖైది (1984)
  • నాన్న ప్రతిగ్నే (1985)
  • కర్తవ్య (1985)
  • సత్యం శివం సుందరం (1987)
  • ఒంధగి భాలు (1989)
  • రుద్ర (1989)
  • రాజ కలియమ్మన్
  • తిరుగు బాణ
Hindi:
  • రత్నా డాకూ (1972) (కత్తుల రత్తయ్య)
  • రాని మేరా నాం (1972) (రౌడీ రాని)
  • బహదూర్ లడ్కియాన్ (1973)
  • రాని ఆర్ జాని (1973)
  • అప్నా ఫర్జ్ (1973)
  • బ్లాకు కోబ్రా (1981)
  • బిల్లా-రంగ (1984) (బిల్లా-రంగ)
  • టకత్వల (1984)
  • తూఫాన్ రాణి (1985) (తూఫాన్ మెయిల్)
  • ముల్జిం (1988)
  • గన్ ఫిఘ్తెర్ జోహ్న్నీ (మోసగాళ్ళకు మోసగాడు)
  • కెప్టెన్ కృష్ణ (కెప్టెన్ కృష్ణ)
Tamil:
  • చెన్నై సిద్ (టక్కరి దొంగ-చక్కని చుక్క)
  • జేమ్స్ బాండ్ ౭౭౭
  • నల్లపంనుక్కు నల్లవాన్ (మంచివాల్లకి మంచివాడు)
  • మోసగారన్ కు మోసగారన్ (మోసగాళ్ళకు మోసగాడు)
  • కట్టి కుట్టు కందన్ (కత్తుల రత్తయ్య)
  • మిలన్ (ఇద్దరు అసాదుయ్లె)
  • సహోదరాల్ సవాల్
  • ఒథెర్ లాంగ్వేజెస్:
  • ది త్రేఅసురేర్ హుంట్ (మోసగాళ్ళకు మోసగాడు) - ఇంగ్లీష్
  • కల్లనుం కుల్లనుం (1976) - మలయాళం
Unreleased:
  • త్రీ ఫిలిమ్స్

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala