భువనచంద్ర ,Bhuvanachandra (lyrist)

పరిచయం :
  • భువనచంద్ర ఒక ప్రముఖ తెలుసు సినీ గేయ రచయిత. ఈయన మిలటరీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా పనిచేసారు .
ప్రొఫైల్ :
  • పేరు : భువనచంద్ర _ తెలుగు బ్రాహ్మిన్ ,
  • పుట్టిన ఊరు : గొల్లపూడి (నూజివీడు దగ్గర), తరువాత 'చింతలపూడి ' మారినారు .
  • నాన్న : సుబ్రమణ్య శర్మ ,
  • అమ్మ : చంద్రావతి ,
  • భార్య : శేష సామ్రజ్యలక్ష్మి ,
  • పిల్లలు : ఒక కొడుకు - శ్రీనివాస్ ,
  • తోబుట్టువులు : ముగ్గురు అన్నలు (రాధాకృష్ణ ,శ్రీమన్నారాయణ, జగన్మోహనరావు),నలుగురు అక్కలు (భానుమతి ,శమంత, సువర్ణజయప్రద ,పుష్పకుమారి) .
  • నివాసము : చెన్నై ,
  • ఉద్యోగం : ఇండియన్ ఆర్మీ లో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా పనిచేసారు .
గేయాలు వ్రాసిన మూవీస్ :
  • చంటిగాడు
  • చంద్రముఖి
  • ప్రేమంటే ఇదేరా
  • పలనాటి బ్రహ్మనాయుడు
  • నేను
  • గేమ్
  • ఆక్రోశం
  • దిశుం దిశుం
  • మహారధి
  • చిరునవ్వుతో
  • భారతీయుడు
  • స్వయమ్వరం
  • గంగ్లేఅదర్
  • ఖైదీ నెం. 786

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala