షామిలి , Shamili

[baby-shamili-opposite-siddarth.jpg]
పరిచయం :
  • అంజలి సినిమా తో జాతీయ స్థాయి లో గుర్తింపు సాధించిన బాల నటి బేబీ షామిలి . తరువాత పలు తెలుగు , తమిళచిత్రాల లో నటించింది .
ప్రొఫైల్ :
  • పుట్టిన స్థలం -- చెన్నై
  • మతము --క్రిస్టియన్
  • మాతృ భాష -- మలయాళం
  • అక్క : శాలిని ,
  • అమ్మ , నాన్నలు --షరాఫ్ బాబు, .ఆలిస్ షరాఫ్ బాబు
  • సోదరుడు .- -- రిచర్డ్-Actor
  • మొదటి సినిమా : అంజలి ,
ఫిల్మోగ్రఫీ- యాక్టర్ గా :
  • చిన్న కన్నమ్మ (1993)
  • జూక్యర్ (1993)
  • అంజలి (1990) - అంజలి
  • జగదేక వీరుడు అత్తిలోకసుందరి (1990)
  • కిల్లర్ ,
  • లక్ష్మి దుర్గ ,
  • ఓయ్ ,(సిద్ధరద సరసన నటిస్తున్నారు)-2009
ఫిల్మోగ్రఫీ : ఇతర భాషల లో
  • . కన్డుకొందిన్ కన్డుకొందిన్ (2000)
  • . హరిక్రిష్ణన్స్ (1998) .... అమ్మలు
  • . చిన్న కన్నమ్మ (౧౯౯౩) (అస్ బేబీ షామిలి)
  • . మలూట్టి (1992) (అస్ బేబీ శ్యామిలి) .... మలూట్టి
  • . కిలుక్కంపెట్టి (1991) (అస్ బేబీ షామిలి) .... చిక్కుమోల్
  • . పూక్కలం వరవాయి (1991) .... గీతు
(Source : స్వాతి వారపత్రిక 07/ఆగష్టు 2009)

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala