
పరిచయం :
- సత్య కృష్ణన్ హైదరాబాద్ కు చెందిన సాదాసీదా బ్యాంకు ఉద్యోగిని , హోటల్ మనగేమేంట్ కోర్సు చదివి తాజ్ గ్రూప్హోటల్ లో పనిచేసారు . పెళ్ళయిన తరువాత పంజాగుట్ట లోని BNP పారిబాస్ బ్యాంకు లో ఉద్యోగం .
- తాజ్ కృష్ణ హోటల్ లో శేఖర్ కమ్ముల గారు చూసి " డాలర్ ద్రేఅమ్స్ " లో అవకాసము ఇచ్చారు . ఈమె పైన , ఈమెగొంతు పైన గల నమ్మకం తో " ఆనంద్ "లో ఛాన్స్ ఇచ్చారు . అక్కడ నుండి అవకాశాలు రావడం మొదలైనవి .
ప్రొఫైల్ :
- భర్త పేరు : కృష్ణన్ , (ప్రేమ పెళ్లి ),
- పెరిగిన ఊరు : హైదరాబాద్ ,
అవార్డ్స్ :
- నంది అవార్డు -- ఆనంద్ సినిమా కి వచ్చింది
నటించిన సినిమాలు :
- వెంకట్ కూచిపూడి మొదటి సినిమా ,
(Source : సితార 28 సెప్టెంబర్ 2008)
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog