Saturday, September 27, 2008

రమేష్ వర్మ ,Ramesh Varma

పరిచయం :
  • ముందు గా ఈయన ఒక సిని పబ్లిసిటీ డిజైనర్ . తరువాత రైటర్ గా , సిని డైరెక్టర్ గా ఎదిగారు . పబ్లిసిటీ డిజైనర్ గాబాగా బిజీ గా ఉండే ఇతను కొంత మంది నిర్మాతల సహాయ ,సహకారాల తో మొదటి గా " ఒక ఊరిలో(మొదలైనప్రేమకద్)" తీసేరు/డైరెక్ట్ చేసారు . తరువాత మల్లెపువ్వు సక్సెస్స్ ఫుల్ గా ఆడుతుంది ,
ప్రొఫైల్ :
  • పేరు : రమేష్ వర్మ
తన ఖాతా లో కొన్ని సినిమాలు :పబ్లిసిటీ డిజైనర్ గా సుమారు సం. రానికి 20 సినిమాలు చేస్తారు .
  • ఒక ఊరిలో , 2005
  • గాలిపటం ,
  • మల్లెపువ్వు ,
(Source : సితార.)

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog