రాధాకృష్ణ మూర్తి(నిర్మాత) , Radhakrishna murty jagarlamudi(producer)








పరిచయం :
  • సిని నిర్మాతల కష్టాలు ఎన్నేన్నో చెప్పడం అలవికడు , కష్టాలలో కురుకు పోయిన నిర్మలలో జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి ఒకరు . ఆయన నిర్మించిన ఇదు చిత్రాలలో ఏ ఒక్కటి పరాజయం పొందక పోయినా ఆయన మాత్రమూఓడిపోయారు . నష్టాలలో కురుకు పోయారు . ఎదేవ తరగతి వరకు చదివి , సొంత ఊరులో "నవ్య కళాసమితి " అనేనాటక సమాజం స్థాపించారు . దీని ద్వార -" రైతు బిడ్డలు , దొంగవీరుడు , చైర్మన్ ,నాటకాలు ప్రదర్శించారు. తననాటకాలు చూసి " రామానాయుడు " పెద్ద నిర్మాత అయ్యాడట. పెళ్ళయిన తరువాత తన ఉరివాడైన గోరంట్లరాజేంద్రప్రసాద్ మద్రాస్ తేసుకు వెళ్లి , రామానాయుడు ,తను పార్ట్నర్స్ గా ఉన్నా " రాముడు భీముడు " లో చిన్న వెసంఇచ్చారట. ఇంక ఎన్నో చిన్న చిన్న పత్రాలు వేసారు . సుమారు 70 సినిమాలలో నటించారు . తరువాత నాన్న సహకారము తో సినిమాలు తీయడం మొదలు పెట్టారు . మొదటిగా " ఒక దీపం వెలిగింది " నిలదొక్కున్నా , లాభంరాలేదు .
ప్రొఫైల్ :
  • పేరు : జాగర్లమూడి రాధా కృష్ణ మూర్తి ,
  • పుట్టినన ఊరు : కారంచేడు -ప్రకాశం జిల్లా .
  • అమ్మ : జానకమ్మ .
  • నాన్న : సుబ్బారాయుడు .
  • పుట్టిన తేది : 13 జూలై 1939 ,
  • తోబుట్టువులు : లేరు , ఈయన ఒక్కడే .
  • భార్య : శాంతమ్మ ,
తన ఖత లోని కొన్ని సినిమాలు :
  • రాముడు భీముడు ,
  • పాండవ వనవాసం
  • వియ్యాల వరి కయ్యాలు ,
  • గమ్యం(2008) ,
  • వేదం (2000),
  • శ్రీ వినాయక విజయం ,
  • ప్రతిబింబాలు ,
  • కోడల్లోస్తున్నారు ,
(Source :http://www.cinegoer.com/ )


  • =========================

Visit my Website : Dr.Seshagirirao.com /  


Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala