ప్రదీప్శక్తి , Pradeepshakti

పరిచయం :
  • కొంత మంది వ్యక్తుల పరిచయమే గమ్మత్తు గా వుంటుంది . వారు పోషించే పాత్రలను బత్తి వాళ్ల వ్యక్తిత్వాన్ని అంచనావేస్తున్టాము . మణిరత్నం "నాయకుడు " లో అగ్లీ పోలీస్ ఇన్స్పెక్టర్ కొందరికి , వంశీ "లేడీస్ టైలర్ " వెంకటరత్నంగుర్తుకొస్తాడు , ఆయనే ప్రదీప్ శక్తి , సుమారు 170 సినిమాలో లో నటించారు మద్రాస్ ఫిల్మ్ institute లో తొలి batch లో రజినీకాంత్ క్లాస్సమేట్ . ఏరా అని పిలుచుకొనే చనువుంది , 14 ఏళ్ల క్రితం హతాట్టు గా సినిమాలు మానేసిఅమెరికాకు వెళ్ళిపోయిన 54 ఏళ్ల ప్రదీప్ శక్తి మళ్ళీ ఇన్నాళ్ళ కు వెంకటేష్ " చింతకాయల రవి " సునిమా ద్వారాప్రెక్షకుల ముందుకు వస్తున్నాడు . రొటీన్ పాత్రలు వస్తుండటం వల్లే విసుగొచ్చి ... నటన మానేసి ... అమెరికాకు వెళ్లిరెస్టారెంట్ పెట్టుకున్నారు .
ప్రొఫైల్ :
  • పుట్టిన ఊరు : గుంటూరు ,
  • నాన్న : వి.నాగేశ్వరరావు -డాక్టర్ .
  • అమ్మ : సేతదేవి -గృహుని ,
  • కుటుంబము : ఆరుగురి సంతానములో ఈయన ఐదవ వాడు .
  • చదువు : పి.యు.సి. ,
కెరీర్ :
  • సినిమాల మీద వున్నా పిచ్చి మూలన సినిమాల లో నటిచాలని కోరిక మేరకు అయన భందువు సారధిస్టూడియోస్ఓనర్ అయిన రామకృష్ణ ప్రసాద్ దగ్గరికి వెళ్లి అయన ద్వార ఫిల్మ్ institute లో చేరారు . తన మాటల్లో ... మద్రాస్ ఫిల్మ్తొలి batch లో నేను రజనికాంత్ , నారాయణ రావు వుండేవాళ్ళము , మా తర్వాత batch లోరాజేంద్రప్రసాద్చిరంజీవి చేరారు .కాలేజి ప్రిన్సిపాల్ 'రాజా రాందాస్ 'నటనలలో మాకు చాలా విషయాలు చెప్పేవారు , ప్రాక్టికల్స్సెవదాసు కనకాల' గారు చేయించేవారు .
  • మొదటి గా బలచేందర్ గారి "అంతులేనికధ " లో బస్ కండక్టర్ గా చేసారు . తరువాత కెమెరా అసిస్టెంట్ గాచేసారు . ప్రతపూతాన్ హీరో గా భారతాన్ తీసిన "చామరన్ "లో విలన్ గా నటించారు . అది చూసి వంశీ "ఆలాపన" లోఅవకాసము ఇచ్చారు . తరువాత నాయకుడు లో క్రూడ్ ఇన్స్పెక్టర్ గాను చెసరు . తెలుగు ,మలయాళ ,కన్నడ , తమిళచిత్రాల్లో ఆరేడు సంవస్తరాలు ఎక్కడికెల్లిన పోలీస్ పాత్రలే . విసిగేసరికి వంశీ మళ్ళీ "లేడీస్ టైలర్" లో విభిన్నపాత్రనుఇచ్చారు . బాలుమహీందర్ " చక్రవ్యూహం " లో మంచి పాత్ర చేసారు .
నటించిన కొన్ని తెలుగు సినిమాలు :
  • అంతులేనికధ
  • నాయకుడు
  • లేడీస్ టైలర్
  • ఆలాపన
  • చక్రవ్యూహం
  • ఏప్రిల్ 1 విడుదల,
(Source : ఆదివారము - ఆంధ్రజ్యోతి -14-సెప్టెంబర్-2008 )

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala