నాగ చైతన్య (నాగార్జున కొడుకు), Naga chaitanya (Nagarjuna son)


  •  






పరిచయం :
  • నాగ చైతన్య , నాగార్జున మొదటి భార్య కొడుకు , అక్కునేని నాగేశ్వరరావుముద్దుల మనుమడు , తెలుగు సినీ నటుడు .
ప్రొఫైల్ :
  • పేరు : నాగ చైతన్య , అక్కినేని .
  • పుట్టిన తేది : నవంబర్ 23, 1986,
  • పుట్టిన ఊరు : హైదరాబాద్ లో పుట్టి ..చెన్నై కి మకాం మారడం జరిగినది  ,
  • చదువు : ముంబై లో సినిమా యాక్టింగ్ లో ట్రైనింగ్ అయ్యారు , బి.యి (ఇంజనీర్) 
  • తండ్రి : అక్కినేని నాగార్జున , 
  • తల్లి : లక్ష్మి దగ్గుపాటి , 
  • సవతి తల్లి : అమల అక్కినేని ,
  • తమ్ముడు : అఖిల్ అక్కినేని ,
  • తాతలు : నాగేశ్వరరావు (పెటర్నల్ ), రామానాయుడు (మెటర్నల్ ) ,
  • Address : Anna Poorna Studios, Jubilee hills, Hyderabad.                                  
కెరీర్ :
  • తన మొదటి సినిమా 2009 లో జోష్ (Josh) తో మొదలైనది.
నటించిన సినిమాలు : 
  • 2009 -- జోష్ (సత్య్),
  • 2010--  Vinnaithaandi Varuvaayaa =తమిళం , 
  •           -- ఏ మాయ చేసావే (కార్తీక్), 
  • 2011 -- 100% లవ్ (బాలు) , 
  •         -- దడ , 
  • 2012 -- బెజవాడ రైడీలు , 
  •         --- ఆటోనగర్ సూర్య్ (సూర్య),


  • =====================

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala