కోటిరత్నం దాసరి , Kotiratnam Dasari

పరిచయం :
  • తెలుగు చలన చిత్ర నిర్మాణము లో తొలి మహిళా నిర్మాత గా వాసి కెక్కిన వారు దాసరి Kotiratnam . 1935 లోవచ్చిన " అనసూయ " చిత్రానికి ఆమె నిర్మాత.. దాంట్లో ఆమె అనసూయ పాత్రధారిణి కుడా . దాసరి కోతిరత్నానికిరంగస్థలం మీద ఎనలేని ప్రఖ్యాతి .ఎక్కువ గా పురుష పత్రాలు ధరించేవారు. "లవ కుశ(1934)" పాత్రలతో ఆరంభమైనఆమె నటన రామదాసు , కంసుడు వరకు పెరిగింది . ఒక పక్క స్త్రీ పత్రాలు ధరించేవారు , ఈమె తొలి మహిళా నాటకసమాజ స్థాపకురాలు . లవకుశ చిత్రం లో శ్రీరమ పాత్ర ధరించిన పారుపల్లి సుబ్బారావు , వాల్మీకి పాత్ర ధరించినపారుపల్లి సత్యనారాయణ వంటి వారు నాటక సమాజం లో వుండేవారు . పాతిక మంది స్త్రీ పాత్ర ధరినులువున్నారట. ఎన్నో నాటకాలు ప్రాక్టిసు చేసి , ఊరూరాప్రదంశించేవారు . అందరికే కోటిరత్నం నెల జీతాలు ఇచ్చేవారు . నాటకాల్లో వచ్చిన పేరుతొ ఆమె సినిమాల్లో ప్రవేచించారు .1935 లో వచ్చిన " సక్కుబాయి" లో ఆమె సక్కుబాయి .
ప్రొఫైల్ :
  • పేరు : కోటిరత్నం దాసరి ,
  • వ్రుత్తి : నటన / దర్సకత్వం ,
  • నివాసం : చెన్నై (సినిమాలలో నటిచే కాలములో )
నటించిన కొన్ని సినిమాలు :
  • లవకుశ ,
  • రామదాసు ,
  • కంసుడు ,
  • సక్కుభాయి , 1935
  • లంకా దహనం (1936)
  • మొహినీభాస్మసుర 1938 ,
  • వరవిక్రయం (1939)
  • పాదుక పట్టాభిషేకం (1945)
  • గొల్లభామ ,1947
  • చంద్రవంక -1951
  • అగ్ని పరేక్ష (1951 )
  • బంగారు భూమి -1951
(Source : సితార - 28-సెప్టెంబర్ 2008)

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala