గోపాల్ రెడ్డి యస్(భార్గవ ఆర్ట్స్),Gopal Reddy S(Bhargava Arts)

పరిచయం :
  • సక్సెస్స్ కు సింబల్ గా సంచలనానికి సంకేతం గా తెలిగు చిత్ర పరిశ్రమ లో ఒక వెలుగు వెలిగిన గ్లామరస్ ప్రొడ్యూసర్యస్ , గోపాలరెడ్డి . నిర్మాత గా ఆయన పలు చిత్రాలు నిర్మించినప్పటికీ , నందమూరి బాలకృష్ణ హీరో గా నిర్మించినచిత్రాలేఆయనకు , ఆయన సంస్థకు పేరు తెచ్చాయి . భార్గవ ఆర్ట్స్(తన కుమారుని పేరు) అంటే బాలకృష్ణ కు సొంత సంస్థ అనీ , యస్గోపాలరెడ్డి అంటేబలకేర్ష్ణ కు మతమే కమిట్ అయిన దేదికేతేడ్ ప్రొడ్యూసర్ అని ప్రతీతి . హీరో బాలకృష్ణ తో అంతగాపెనవేసుకుపోయిన యస్ గోపాల్ రెడ్డి అదే బాలకృష్ణ హీరో గా ప్రారంభ మైన సినిమా తోనే అంతమైనది . కోట్లాదిరూపాయలు వెచ్చించి భారీసెట్టింగ్ లతో హంగు ఆర్భాటాలతో ప్రారంభించిన జానప చిత్రం దాదాపు నలభై శతం షూటింగ్జరిగాక ఆగిపోవటాన్ని గోపాల్రెడ్డి జీర్నిచుకోలేకపోయారు . కారణాలు ఏమైనా కారకులు ఎవరైనా యస్.గోపాల్ రెడ్డిలాంటి భారి అగ్ర నిర్మాత సినిమా మధ్యంతరంగా ఆగిపోవడం చిత్ర పరిశ్రమ లోని క్రమశిక్షన రాహిత్యానికి , కృతజ్ఞతారాహిత్యానికి నిదర్శనము గాచెప్పుకొనవచ్చు . ఇలా చిత్ర నిర్మాణము లో ఎదురైన అవరోధాల తోపాటు భార్య వియోగ భారం కూడా ఆయన్ను మరింత గా కుంగదీసింది . అప్పటి వరకు ఒక హాబీ గాఉన్నా తాగుడు , ఆయన పూర్తిగా బానిసై ఆయారు . తరువాత మూత్ర పిండాల వ్యాది తో బాధపడుతూ బాత్ రూమ్ లో పడి తలకి గాయమై అపోలో హాస్పిటల్ లోమరణించారు .
ప్రొఫైల్ :
  • పుట్టిన తేది : జూలై 1,
  • పుట్టిన ఊరు : గునిపటం (నాయుడు పేట ) గ్రామం - నెల్లూరు జిల్లా .
  • చదువు : బి.యస్.సి.
  • మరణము : సెప్టెంబర్ 12, 2008) -చెన్నై లో
కెరీర్ :
  • సిని ఫైనాన్స్ వ్యాపారము చేస్తూ "చిలిపి చిన్నోడు , దాహం దాహం " అనే అనువాద చిత్రాలకు(1979) నిర్మాతయ్యారు . తరువాత " మనిషికో చరిత్ర , ముక్కుపుడక " వంటి స్ట్రైట్ మూవీస్ తో విజయాలు అందుకున్నారు . మొదటినుంచీఆయనది ముక్కుసూటి తత్వము .తను నిర్మించిన మూడవ చిత్రం " అపరాది" అపజయం పాలవుతుందనివిడుదలకుముందే ప్రకటించిన సాహసి . బాలకృష్ణ తో నాల్గవ చిత్రం మంగమ్మ గతి మనువడు - తీసి సక్సెస్అందుకొన్నారు .
S Gopal reddy made hit ఫిలిమ్స్ :
  • చిలిపి చిన్నోడు ,
  • అహం దాహం
  • అపరాధి ,
  • మగమ్మ గారి మనమడు,
  • ముద్దుల మామయ్య,
  • ముద్దుల కృష్ణయ్య,
  • మాతో పెట్టుకోకు
  • మనిషికో చరిత్ర,
  • ముక్కుపుడుక
  • మా పల్లెలో గోపాలుడు
  • మువ్వ గోపాలుడు ,
  • ముద్దుల మేనల్లుడు ,
(Source :సితార -28 సెప్టెంబర్ 2008 )

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala