పరిచయం :
- ఈమె ఒక న్యూస్ రీడర్ , యాంకర్ , రేడియో జాకి . గలగల మాట్లాడాము ఒక వారము లాంటిది , టి వి లైవ్ లోమాట్లాడడం నైపుణ్యము తో కూడుకున్నది . ఈ టాలెంట్ అతి తక్కువమంది కి ఉంటుంది . అట్టి వారిలో అర్చన ఒకరు . మంచి అందగత్తె .
ప్రొఫైల్ :
- పుట్టిన ఊరు : పిరిడి గ్రామము , బొబ్బిలి మాదళం -విజిఅనగరం జిల్లా ,
- చదువు : ఇంటర్ , డిగ్రీ -బొబ్బిలి లో చదివారు ,
- భర్త : అక్కేన రమణమూర్తి - ఎయిర్ ఫోర్ట్ లో ఉద్యోగం .
- పిల్లలు : ఇద్దరు .
- వ్రుత్తి : టి వి 5 లో న్యూస్ రీడర్ గాను ,హెల్త్ ఫైల్ ప్రోగారం లో - జస్ట్ హైదరాబాద్ ' ప్రోగ్రాం కు యాంకర్ గాచేస్తున్నారు
- అభిమాన న్యూస్ రీడర్ : బార్షా దత్ , కళ్యాణి ,
- హాబీలు : పుస్తకాలూ చదవడం ,
అవార్డులు :
2007 జూన్ లో బెస్ట్ న్యూస్ రీడర్ గా(జెమిని)ఆరాధన -ఢిల్లీ telugu అకాడమి సంయుక్తము గా ఇచ్చారు.
ఇంటర్వ్యూ :
- జెమిని వారి ప్రకటన చూసి అప్లై చేశాను .. సెలెక్ట్ అయ్యాను ... 2004 లో జెమిని లో జాయిన్ అయ్యాను . కొంతకాలముయాంకర్ గా పనిచేసి 2007 జూన్ లో టి వి ౫ లో జాయిన్ అయ్యాను . ౩ సంవస్తరాలు నుంచి ఎఫ్.ఎం రెయిన్బో రేడియో జాకి గా కూడా చేస్తున్నాను . నాకు ఇష్టమైన profession ,
(Source : ఆదివారము ఆంధ్ర ప్రభ - సెప్టెంబర్ 14 2008)
ayya daya chesi konchem sari choodandi.meeru vesina photo tamil news reader archan di.
ReplyDelete