అర్చన టివి 5 న్యూస్ రీడర్ , Archana TV5 news reader

పరిచయం :
  • ఈమె ఒక న్యూస్ రీడర్ , యాంకర్ , రేడియో జాకి . గలగల మాట్లాడాము ఒక వారము లాంటిది , టి వి లైవ్ లోమాట్లాడడం నైపుణ్యము తో కూడుకున్నది . టాలెంట్ అతి తక్కువమంది కి ఉంటుంది . అట్టి వారిలో అర్చన ఒకరు . మంచి అందగత్తె .
ప్రొఫైల్ :
  • పుట్టిన ఊరు : పిరిడి గ్రామము , బొబ్బిలి మాదళం -విజిఅనగరం జిల్లా ,
  • చదువు : ఇంటర్ , డిగ్రీ -బొబ్బిలి లో చదివారు ,
  • తండ్రీ : జగన అప్పారావు ,
  • తల్లి : అనసూయ ,
  • భర్త : అక్కేన రమణమూర్తి - ఎయిర్ ఫోర్ట్ లో ఉద్యోగం .
  • పిల్లలు : ఇద్దరు .
  • వ్రుత్తి : టి వి 5 లో న్యూస్ రీడర్ గాను ,హెల్త్ ఫైల్ ప్రోగారం లో - జస్ట్ హైదరాబాద్ ' ప్రోగ్రాం కు యాంకర్ గాచేస్తున్నారు
  • అభిమాన న్యూస్ రీడర్ : బార్షా దత్ , కళ్యాణి ,
  • హాబీలు : పుస్తకాలూ చదవడం ,
అవార్డులు : 2007 జూన్ లో బెస్ట్ న్యూస్ రీడర్ గా(జెమిని)ఆరాధన -ఢిల్లీ telugu అకాడమి సంయుక్తము గా ఇచ్చారు. ఇంటర్వ్యూ :
  • జెమిని వారి ప్రకటన చూసి అప్లై చేశాను .. సెలెక్ట్ అయ్యాను ... 2004 లో జెమిని లో జాయిన్ అయ్యాను . కొంతకాలముయాంకర్ గా పనిచేసి 2007 జూన్ లో టి వి లో జాయిన్ అయ్యాను . సంవస్తరాలు నుంచి ఎఫ్.ఎం రెయిన్బో రేడియో జాకి గా కూడా చేస్తున్నాను . నాకు ఇష్టమైన profession ,
(Source : ఆదివారము ఆంధ్ర ప్రభ - సెప్టెంబర్ 14 2008)

Comments

  1. ayya daya chesi konchem sari choodandi.meeru vesina photo tamil news reader archan di.

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala