వాణిశ్రీ , Vanisri















  • ----------------------


పరిచయం :
  • వాణిశ్రీ తెలుగు సినిమాలతో పాటు అనేక తమిళ, కన్నడ మరియు మలయాళ సినిమాలలో కూడా నటించింది. మరపురాని కథ సినిమాతో చిత్రరంగ ప్రవేశము చేసిన వాణిశ్రీ సుఖదుఃఖాలు సినిమాలో చెల్లెలి పాత్రతో మంచిపేరుతెచ్చుకున్నది. ఈ సినిమాలో ఇది మల్లెల వేలయని ప్రసిద్ధ పాటను ఈమెపై చిత్రీకరించారు. ఆ తరువాతకధానాయకిగా అనేక సినిమాలో నటించి 1970వ దశకమంతా తెలుగు చిత్రరంగములో అగ్రతారగా నిలచినది. ఈదశాబ్దపు చివరలో శ్రీదేవి మరియు జయప్రదలు తెరపై వచ్చేవరకు వాణిశ్రీనే అగ్రతార.
  • ఆ తరువాత సినీ రంగమునుండి విరమించి, వాణిశ్రీ పెళ్లి చేసుకొని సంసారజీవితంలో స్థిరపడింది. ఈమెకు ఒక కొడుకుమరియు ఒక కూతురు. 80వ దశకములో ఈమె తిరిగి తల్లి పాత్రలతో సినీ రంగములో పునః ప్రవేశించింది.
ప్రొఫైల్ :
  • పేరు : వానిశ్రీ -స్క్రీన్‌ నేమ్‌ ... నటుడు యస్.వి.రంగరావు పెట్టారు.,
  • అసలు పేరు : రత్నకుమారి, 
  • పుట్టిన తేది : జ.1948, ఆగష్టు 3,
  • పుట్టిన ఊరు : నెల్లూరు . ఆంధ్రప్రదేశ్ , ఇండియా .
  • పిల్లలు : ఒక కొడుకు(యం.బి.బి.యస్.) , ఒక కూతురు (యం.యస్ ).
  • నివాసము : చెన్నై నుండి సికింద్రాబ్ కు మారినారు .,
కెరీర్ : 
  • 1967 లో బాలచందూర్ సినిమా " సుఖ దు:ఖాలు " లో చిన్న సపోర్టింగ్ రోల్ ద్వారా పరిచయమై-మరపురాని కథ లో స్తార్ గుర్తింపు వచ్చి తెలుగులో మేటి హీరోయిన్‌ గా గుర్తింపు పొందేరు .

వాణిశ్రీ నటించిన తెలుగు చిత్రాలు--
  • భీష్మ,
  • ఎదురీత,
  • చిట్టి చెల్లెలు,
  • బంగారు పంజరం,
  • శ్రీకృష్ణ తులాభారం,
  • రంగులరాట్నం,
  • ఉమ్మడి కుటుంబం,
  • మరపురాని కధ,
  • సుఖదుఃఖాలు,
  • ఆడపడుచు,
  • కంచుకోట,
  • రణభేరి,
  • నిండు హృదయాలు,
  • భలే రంగడు,
  • ఆత్మీయులు,
  • కధానాయిక మొల్ల,
  • ప్రేమ్ నగర్,
  • జీవిత చక్రం,
  • దసరా బుల్లోడు,
  • చిన్ననాటి స్నేహితులు,
  • చెల్లెలి కాపురం,
  • విచిత్ర బంధం,
  • కొడుకు - కోడలు,
  • ఇద్దరు అమ్మాయిలు,
  • బంగారు బాబు,
  • ఆరాధన,
  • జీవన తరంగాలు,
  • గంగ - మంగ,
  • దేశోద్ధారకులు,
  • జీవన జ్యోతి,
  • సెక్రెటరీ,
  • భక్త కన్నప్ప,
  • చక్రధారి,
  • ఆలూమగలు,
  • సింహబలుడు,
  • రామచిలక,
  • గోరంత దీపం,
  • దేవదాసు మళ్లీ పుట్టాడు,
  • అనుగ్రహం,
  • శ్రీవినాయక విజయం,
  • దేవుడు మామయ్య,
  • అత్తకు యముడు - అమ్మాయికి మొగుడు,
  • బొబ్బిలి రాజా,
  • ఖైదీ దాదా,
  • సీతారత్నంగారి అబ్బాయి,
  • ఏమండీ, ఆవిడ వచ్చింది,
  • రౌడీ మొగుడు,
Awards

  •     1973 - Filmfare Best Actress Award for Jeevana Tarangalu,
  •     1974 - Filmfare Best Actress Award for Krishnaveni,
  •     1975 - Filmfare Best Actress Award for Jeevana Jyothi,
  •     Kavignar Kannadasan Award in 2001,
  •     Meena Kumari award at the Vamsi Awards in 2004,
  •     Madhavapeddi Prabhavathi awards by the Siva Foundation in 2005,


===========================

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

లీలారాణి , Leelarani