సుమతి(టి.వి.యాంకర్), Sumati(TV-Anchor)

  • పరిచయం : ట్టి.వి.9-ప్రెక్షకులకు సుమతి చితపరిచితురాలే . ఆమె రూపం కంటేముందు నుంచీ ఆమె గొంతు తెలుగు ప్రెక్షకులకె కాదు ,శ్రోతలకు కుడా బాగా తెలుసు.
బయోగ్రఫి :
  • పేరు : సుమతి ,
  • పుట్టిన తేది : 09-ఏప్రిల్ -1976.
  • పుట్టింది : హైదరాబాద్ ,
  • తల్లి : గృహిణి ,
  • తండ్రీ : హనుమంతరావు -వ్యాపారము ,
  • చదువు : యం. .సోషల్ వర్క్ .
  • భర్త : సత్యనారాయణ (ఉద్యోగి)
  • పిల్లలు : శ్రీనిధి (పాప),
  • అవార్డ్స్ : కళావాహిని నుంచి 'ఉత్తమ న్యూస్ రీడర్ గా.

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala