శాలిని (బేబీ శాలిని) , Shalini (Baby Shalini)

ఈమె మలయాళీ అయినా తమిళ నటి గా ప్రసిద్ధి తమిళం లోనే స్థిరపడింది. బ్రహ్మపుత్రుడు (1988). (దర్శకత్వం, దాసరి నారాయణరావు. తారాగణం, వెంకటేష్) , సినిమా లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు . ఈ సినిమా లో ఆంద్ర ప్రదేశ్ గవర్నమెంట్ నుండి అవార్డు తీసుకున్నారు,.
  • ఒరిజినల్ నేమ్ -- శాలిని -- పెళ్ళయిన తరువాత " శాలిని కుమార్ " గా మారినది .
  • ముద్దు పేరు -- బేబీ శాలిని
  • పుట్టిన తేది -- 20,Nov
  • పుట్టిన స్థలం -- చెన్నై
  • మతము --క్రిస్టియన్
  • మాతృ భాష -- మలయాళం
చదువు
  • --K.G to8thFatimMat. Hr. Sec School
  • 9 th and 10th - Adarsh Vidyalaya,Chennai
  • 11th & 12th - Church Park, Chennai
  • College-- BBA II yr (Annamalai University)
ఫ్యామిలీ :
  • భర్తా --అజిత్కుమార్ , నటుడు
  • అమ్మ , నాన్నలు --షరాఫ్ బాబు, .ఆలిస్ షరాఫ్ బాబు
  • సోదరుడు .- -- రిచర్డ్-Actor
  • సిస్టర్-----శామ్లీ-Child artist now studying 9th
  • వెడ్డింగ్ -డేట్-- 24,Apr
  • మొదటి ఫిల్మ్ --Amattikuttyamma (Malayalam)
  • పిల్లలు : baby girl named as అనౌశ్క - On January 3rd 2008,
Career Started her career as child artist at the age of 3 and has done 94 films till date both as child artist and heroine and she is also a playback singer
  • బాల నటి గా సినిమాలు :
  • బంధం (1985)
  • నిలవే మలరే (1986)
  • విడుతలై (1986)
  • సిరైప్పరవై (1987)
  • మైఖేల్ రాజ్ (1987)
  • ఊమైకుయిల్ (1988)
  • అవల్ పోత్తకోలం (1995)
  • శంకర్ గురు (1987)
  • రాజ చిన్న రోజా (1989
  • ఫిలిమ్స్ అస్ హీరోయిన్ కధలుక్కు మరియాదై (1997)
  • అమర్కలం (౧౯౯౯)
  • కన్నుక్కుల్ నిలవు (2000)
  • అలైపాయుదే (2000)
  • పిరియద వరం వేండుం (2001)
  • ఫిలిమ్స్ అస్ ప్లయ్బక్ సింగెర్ అమర్కలం (౧౯౯౯)
  • రాజ చిన్న రోజా (1989)
  • అవార్డ్స్ --కేరళ స్టేట్ అవార్డు ఫర్ మమ్మతి కుటిఅమ్మికు
  • --ఆంధ్ర స్టేట్ అవార్డు ఫర్ బ్రమపుత్రుడు
Ajit calls her Sweetie and in turn she calls him Baby

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala