సయాలి భగత్ , Sayali Bhagat

పరిచయం :
  • సయాలి భగత్ తెలుగు లో రాబోయే చిత్రం Blade Babjee (తెలుగు-2008) లోనటిస్తున్నారు .20- సం . వయసు లో 2004- లో ఫెమినా మిస్ ఇండియా కాంటెస్ట్ లో గేలుపొందేరు. మోడల్ గా చెస్తూ , బాలివుడ్ లో ప్రవేచ్నిచారు . ,మొదటి ఫిల్మ్ --ది ట్రెయిన్ (Released on 8-june -2007).
ప్రొఫైల్ :
  • పేరు : సాయాలిభగత్ ,
  • పుట్టిన తేది : 01-జనవరి - 1984.
  • పుట్టిన స్థలం : నాసిక్ , మహారాష్ట్ర (స్టేట్).
  • చదువు : యం.బి..
  • నాన్న : దీపక్ భగత్ -అడ్వకేట్ ,
  • అమ్మ : అనకా - స్కూల్ ప్రిన్సిపాల్ ,
ఫిల్మోగ్రఫీ :
  • బ్లాడే బాబ్జీ (తెలుగు) (2008)
  • గుడ్ లక్ (2008)
  • హల్లా బోల్ (2008)
  • ది ట్రెయిన్ (2007) - Anjali (Vishal’s wife)
మూలము : సితార వార పత్రిక

Popular posts from this blog

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

లీలారాణి , Leelarani

పరిటాల ఓంకార్,Omkar Paritala