రేలంగి నరసింహారావు , Relangi Narasimharao









  • పరిచయం : 
  • గత పాతికేళ్లలో 72- సినిమాలకు పైగా దర్సకత్వం వహించి సుఫార్ హిట్ కామెడీ చిత్రాల దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు . చిన్నప్పుడు రంగస్టల నాటకాలూ వేసేవారు. ఫోటోలు తీసే హాబీ ఉండేది , పద్ననుగవ ఏట నే రంగస్థల నాటకాలు , మోనో యాక్సన్ చేసేవారు. ఆవిధంగా తనలోని నటుడునే పరిశీలించిన తన తండ్రీ , రెడ్డి గారు స్నేహుతుడు ద్వారా " బ్రహ్మచారి " నాటకం లో అవకాసం కల్పించారు . అప్పటికి కాలేజి లో పి.యు.సి చదువు తూ విరివిగా నాటకాలు వేసేవారు . అతని క్లాస్ మేట్ అయిన 'కోడిరమ కృష్ణ ' తో కలిసి నాటకాలు వేసేవాడు , రామక్రిష దే అగ్రస్థానము . బి,యస్ ,సి లో చేరినా చదువు పై ఆసక్తి లేకపోవడం తో నాన్న గారు సినిమా రంగం లో ప్రవేశానికి 1971- మద్రాస్ లో అడుగు పెట్టారు. ఆవిండం గా దర్శకుడైయ్యారు.
ప్రొఫైల్ :
  • పుట్టిన ఊరు : పాలకొల్లు
  • పుట్టిన తేది : 1951.
  • నాన్న : శ్రీ రంగనాయకులు , డాక్టర్ .
  • అమ్మ : శివరామమ్మ .
  • చదువు : బి,యస్,సి.
కామిడి సినిమాలు :
  • పోలీస్ భార్య ,
  • ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం ,
  • ఇద్దరి పెళ్ళాల ముద్దుల పోలీస్ ,
  • రొటేషన్ చక్రవర్తి ,
  • చిక్కడు దొరకుడు ,
  • పరుగో పరుగు ,
  • సుందరి సుబ్బారావు ,
  • పెళ్ళాం చాటు మొగోడు ,
  • సాహసం చేయరా దింబక ,
  • జ్యోతి బావకు పెళ్ళంట , 
ప్రేమ కదా చిత్రాలు :
  • తెల్లగులాబిలు ,
  • సంసారము ,
  • శిక్ష ,
  • మానస వీణ ,
  • =====================
డా .శేషగిరిరావు 
  •  

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala