రోజా రమణి , Roja Ramani

పరిచయం :
  • తరుణ్తల్లి రోజారమణి మాజీ సినిమా హీరోయిన్‌. తరుణ్నటించేందుకు తీసుకునే మొత్తం నుంచి తరుణ్కుసంబంధించిన అన్ని విషయాల్లోనూ ఆమెనే నిర్ణయంతీసుకుంటుందని వినికిడి. అంటే తెలుగు సినిమాల్లో హీరోనేఅయినా తరుణ్తల్లిచాటు బిడ్డడే అన్నమాట!‌ ‌ భక్త ప్రహ్లాద లో రోజా రమణి ప్రహ్లాదునిగా నటించినది. రోజా రమణి, చక్రపాణిల భార్య -భర్తలు. బాల నటి గా తెలుగు , తమిళ, హిందీ లో సుమారు 80 సినిమాలు చసారు . ౧౯౮౧ వరకు సినిమా లో నటించి , ౨౨ ఎల్ల వయసులో పెళ్లి చేసుకొని , ౨ సంవస్త్సరాలు గ్యాప్ ఇచ్చి ... డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నారు.
ప్రొఫైల్ :
  • నాన్న : ఒక జర్నలిస్టు ,
  • అమ్మ : గృహిణి .
  • భర్త : చక్రపాణి - ఒరియా యాక్టర్ . చోటి హేహెన్ ఒరియా సినిమా చసారు .
  • కొడుకు : తరుణ్ - నటుడు .
నటించిన కొన్ని సినిమాలు :
  • 1. మగధీరుడు (1986)
  • 2. పునాదిరాళ్ళు (1979)
  • 3. లంబాడోళ్ళ రామదాసు (1978)
  • 4. సొమ్మొకడిది సోకొకడిది (1978) .... సీతాలు
  • 5. ఓ సీత కథ (1974)
  • 6. భక్త ప్రహ్లాద (1967/ఐ) .... ప్రహ్లాద

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

లీలారాణి , Leelarani