
మార్కస్ బార్ట్లే (జ.1917 - మ.19??) తెలుగు సినిమా రంగములో ప్రసిద్ధ ఛాయచిత్ర గ్రాహకుడు. ఆంగ్లో ఇండియన్,అయిన బార్ట్లే 1945లో బి.ఎన్.రెడ్డి తీసిన స్వర్గసీమ సినిమాతో తెలుగు చలనచిత్రరంగములో ప్రవేశించాడు. డిజిటల్ టెక్నాలజీ, యానిమేషన్ లేని రోజుల్లో మాయాబజార్, పాతాళ భైరవి లాంటి చిత్రాలు తీసి ఆనాటి మేటి సినిమాటోగ్రాఫర్ అనిపించుకున్నాడు. ఈయన 1978లో కాన్స్ లో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవములో మళయాళ చిత్రం చెమ్మీన్ కు గాను బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.
చిత్ర సమాహారం
* మాయాబజార్
* స్వర్గసీమ
* గుండమ్మ కథ
* పాతాళభైరవి
* గుణసుందరి కథ
* యోగివేమన
* షావుకారు
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog