- *******************************************************************************
పరిచయం :
- జి.కె.వెంకటేష్ లేదా గురజాడ కృష్ణదాసు వెంకటేష్ (సెప్టెంబర్ 21, 1927 - నవంబర్ 1993) ప్రఖ్యాత దక్షిణ భారతసినిమా సంగీత దర్శకుడు. ఈయన తెలుగు, తమిళ సినిమాలకు సంగీతము సమకూర్చినప్పటికీ కన్నడచిత్రరంగములో 1960ల నుండి 1980ల వరకు అనేక కన్నడ సినిమాలకు సంగీతం సమకూర్చాడు.
ప్రొఫైల్ :
- పేరు : జి .కె.వెంకటేష్
- జన్మస్థలం : హైదరాబాదు.
- పుట్టిన తేది : 21 సెప్టెంబర్ 1927 ,
- మరణము : *-నవంబర్ 1993 ,
కెరీర్ :
- తొలినాళ్ళలో తమిళ చిత్రరంగంలో ఎమ్మెస్ విశ్వనాధన్ తో కలసి పనిచేశారు. సంతోషం అనే చిత్రం (ఎన్టీ రామారావుకథానాయకుడు) లో విశ్వనాథన్ రామ్మూర్తి సంగీత దర్శకత్వంలో నేపథ్యగానం కూడా చేశారు. కన్నడ చిత్రరంగంలోస్టార్ సంగీత దర్శకునిగా వెలుగొందారు. తెలుగులో తొలిసారిగా నాటకాల రాయుడు (భగవాన్ హిందీ చిత్రం అల్బెలాచిత్రం ఆధారంగా నాగభూషణం హీరోగా నిర్మితమైంది) ద్వారా పరిచయమయ్యారు. తర్వాత జమీందారు గారిఅమ్మాయి చిత్రానికి సంగీతమిచ్చారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి, పి.సుశీలకు మంచిపేరు తెచ్చిన మ్రోగింది వీణ పాటఈ చిత్రంలోనిదే. తరువాత అమెరికా అమ్మాయి (ఒక వేణువు వినిపించెను, జి.ఆనంద్ పాటలలో అత్యుత్తమమైనది), చక్రధారి (మానవా ఏమున్నది ఈ దేహం, ఎక్కడున్నావు, నువ్వెవరయ్యా నేనెవరయ్యా (రామకృష్ణ), విఠలా విఠలారికార్డులలో ఆనంద్, చిత్రంలో బాలు), తరం మారింది మొదలైన చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు.
సంగీత దర్సకత్వం చేసిన కొన్ని తెలుగు సినిమాలు :
- నాటకాల రాయుడు ,
- జమింధరిగారి అమ్మాయి ,
- అమెరికా అమ్మాయి ,
- చక్రధారి ,
- తరం మారింది ,
Partial discography - Kannada
- Aasha,
- Adhey Kannu,
- Anna Thangi (1958),
- Antha (1981),
- Asadhya Aliya (1979),
- Baala Bandhana ,
- Baalu Jenu,
- Bangaarada Manushya,
- Bhaktha Kumbara,
- Bhoothayyana Maga Ayyu,
- Dari Thappida Maga,
- Dashaavataara (1960),
- Devadaasi,
- Devara Makkalu,
- Doorada Betta (1973),
- Eradu Naksharagalu,
- Gajendra,
- Galaate Samsara (1977),
- Gauri,
- Haalu Jenu,
- Haavina Hede (1978),
- Hanabalavo Janabalavo,
- Hosa Theerppu,
- Jackpotnalli C I D 999,
- Kanntheredu Nodu (1961),
- Kanyaa Rathna (1963)
- Karmika Kallanalla (1972)
- Kasthuri Nivasa (1970)
- Kiladi Ranga
- Kulavadhu (1963)
- Madhu Malathi
- Mahishaasura Mardhini (1959)
- Male Banthu Male
- Malli Maduve (1963)
- Manasakshi
- Mannina Maga
- Naguva Hoovu (1970)
- Namma Kartavya
- Nanna Kartavya
- Nodi Swamy Navirodu Heege
- Ohileshwara (1956)
- Olavu Gelavu (1977)
- Operation Diamond Racket
- Parvathi Kalyana (1967)
- Prathidhwani
- Raja Nanna Raja (1976)
- Rajadurgada Rahasya (1967)
- Ranadheera Kanteerava (1960)
- Sampatthige Savaal
- Sanaadi Appanna (1977)
- Sandhyaa Raaga (1966)
- Sathi Saavitri (1965)
- Shrimanthana Magalu (1977)
- Sose Thanda Sowbhagya (1977)
- Sree Shaila Mahaatme (1961)
- Thaayi Karulu (1962)
- Thande Makkalu
- Thrimoorthy (1975)
- Thumbida Koda
- Vamsha Jyothi
Partial discography - Tamil
- Kashmir Kaadhali
- Ponnukku Thanga Manasu
- Sabatham (1971)
- Yaarukum Vetkamillai
- Magale Un Samathu
- Naanum Manithan Thaan
- Thaayin Karunai
- Murugan Kaatiya Vazhi-1974
- Thennankeetru
- Piriyavidai
- Malligai Mohini
- Chinnanchiru Kiliyae
- Pennin Vaazhkkai
- Deiva Thirumanangal
- Nenjil Oru Mul
- Kashmir Kaadhali
- Azhagu- 1984
- Inaindha Kodugal - 1985 (GKV’s last film in Tamil)
source : internet
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog