ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం , స.ప.Balasubramanyam S P

  •  




  •  








  •  -----------------------------------
  •  

పరిచయం :
  • సుప్రసిద్ధ తెలుగు నేపధ్య గాయకుడు , సంగీత దర్శకుడు , నటుడు , సినిమా నిర్మాత ... మాతృభాష తెలుగైనా భారతదేశ భాష లన్నితలోను ఎన్నో పాటలుపాడినారు . కొన్ని తెలుగు సినిమాల లో నటుడు గా నటిచినారు . ఎన్నో చోట్ల సంగీత , గాన వ్యాఖ్యాత , విమర్శకుడు గా . .. ఉపాధ్యాయుని గా వ్యవహరించారు . సుమారు 43 వేళ పాటలు పడినారు (సితార 14 జూన్ 2009) , గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్నారు .
ప్రొఫైల్ :
  • పేరు : ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం (శ్రీపతి పండితారాధ్యులబాలసుబ్రహ్మణ్యం)
  • వ్రుత్తి : ప్రముఖ తెలుగు నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడుమరియు నటుడు.
  • ముద్దుపేరు : తెలుగువారు అభిమానముగా బాలు అనిపిలిచే
  • పుట్టిన తేది : ఈయన 1946 జూన్ 04 ,
  • ఎడ్యుకేషన్: బి .టెక్
  • పుట్టిన స్థలం : అప్పటి నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేటగ్రామములో (ప్రస్తుతము ఈ గ్రామము తమిళనాడురాష్ట్రములో ఉన్నది) ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణకుటుంబములో జన్మించాడు.
  • సొంత ఊరు : నెల్లూరు ,
  • నివాసము : చెన్నై - తమిళనాడు ,
  • పిల్లలు : చరణ్ , పల్లవి .
  • తోబుట్టువులు : ఇద్దరు సోదరులు , ఐదుగురు సిస్టర్స్ ..
  • నాన్న : సాంబమూర్తి - హరికదలు చెప్పేవారు ,
  • అమ్మ : శకుంతలమ్మ ,
  • భార్య : సావిత్రి - ప్రేమ వివాహము ఇద్దరు ఒకే గోత్రం గల బ్రహ్మిన్స్
బాల్యము
  • ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కల పెద్ద కుటుంబములో బాలసుబ్రహ్మణ్యం రెండవ కుమారుడుగాజన్మించాడు. ఈయన తండ్రి సాంబమూర్తి పేరొందిన హరికథా పండితుడు. బాల్యమునుండే బాలుకు పాటలుపాడటము ఒక హాబీగా ఉండేది. తండ్రి కోరిక మేరకు ఇంజనీరు కావాలనే ఆశయముతో మద్రాసులో AMIE కోర్సులో చేరాడు. ఆ కాలములోనే వివిధ పాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకొన్నాడు.
సినీరంగ ప్రవేశము
  • బాలసుబ్రహ్మణ్యం 1966 లో నటుడు మరియు నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన శ్రీశ్రీశ్రీమర్యాదరామన్న సినిమాతో గాయకునిగా రంగప్రవేశము చేశాడు. ఈ సినిమాకు ఎస్.పి.కోదండపాణి సంగీతదర్శకత్వము వహించాడు. తనకు సినీ గాయకుడిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో తానునిర్మించిన ఆడియో ల్యాబ్ కు "కోదండపాణి ఆడియో ల్యాబ్స్‌" అని ఆయన పేరే పెట్టుకున్నాడు బాలు.
Awards and Honours
  • Year ↓ Award ↓ From ↓
  • 2001 పద్మ శ్రీ President of India K.R.Narayanan
  • 1999 డాక్టరేట్ Pottisreeramulu University (A.P.)Presented by Governor angarajan
  • 2009 డాక్టరేట్ Sathyabama University (Tamilnadu) presented on 18 April 2009
National awards
  • Year ↓ Movie ↓ Song ↓ Language ↓
  • 1996 మిన్సార కనవు తంగ తమరి తమిళ్
  • 1995 సంగీత సాగర గానయోగి పంచాక్షర గవై ఉమండు ఘుమండు ఘన గర జె బదర కన్నడ
  • 1988 రుద్ర వీణ చెప్పాలని ఉంది తెలుగు
  • 1983 సాగర సంగమం తకిత తడిమి తెలుగు
  • 1981 ఏక దూజే కె లిఏ తేరే మేరె బీచ్ మెయిన్ హిందీ
  • 1979 శంకరాభరణం ఓం కార నాదాను తెలుగు
State awards
  • ఇయర్ ↓-- ఫిలిం ↓ - For ↓ -- From ↓ -- కామెంట్స్ ↓
  • 2005 పెళ్ళాం పిచ్చోడు బెస్ట్ సింగెర్ ఆంధ్ర ప్రదేశ్
  • 2003 సీతయ్య బెస్ట్ సింగెర్ ఆంధ్ర ప్రదేశ్ ఇదిగో రాయలసీమ గడ్డ
  • 2002 వాసు బెస్ట్ సింగెర్ ఆంధ్ర ప్రదేశ్ పాడనా తియ్యగా కమ్మని ఒక పాత
  • 2000 రాఘవయ్యగారి అబ్బాయి బెస్ట్ సింగెర్ ఆంధ్ర ప్రదేశ్
  • 1997 ప్రియ రాగాలు బెస్ట్ సింగెర్ ఆంధ్ర ప్రదేశ్ చిన్న చిరు చిరు నవ్వుల చిన్న
  • 1997 అన్నమయ్య బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆంధ్ర ప్రదేశ్ డబ్బింగ్ ఫర్ సుమన్
  • 1996 పవిత్ర భందం బెస్ట్ సుప్పొర్తింగ్ అచ్తొర్ ఆంధ్ర ప్రదేశ్ ఫాదర్ అఫ్ వెంకటేష్
  • 1994 భైరవద్వీపం బెస్ట్ సింగెర్ ఆంధ్ర ప్రదేశ్ శ్రీ తుంబుర నారద
  • 1993 మ్ర.పెళ్ళాం బెస్ట్ సింగెర్ ఆంధ్ర ప్రదేశ్
  • 1992 బంగారు మామ బెస్ట్ సింగెర్ ఆంధ్ర ప్రదేశ్
  • 1991 చంటి Best Singer Andhra Pradesh
  • 1989 నీరాజనం Best Singer Andhra Pradesh
  • 1987 అభినందన Best Singer Andhra Pradesh Rangulalo Kalavo
  • 1986 సిరివెన్నెల Best Singer Andhra Pradesh Vidhatha Thalapuna
  • 1985 మయూరి Best Music Director Andhra Pradesh
  • 1985 మయూరి Best Singer Andhra Pradesh
  • 1984 సువర్ణ సుందరి Best Singer Andhra Pradesh Idi Naa Jeevithalapana
  • 1983 బహుదూరపు బాటసారి Best Singer Andhra Pradesh Ekkada Thalupulu
  • 1981 ప్రేమాభిషేకం Best Singer Andhra Pradesh Agadu Agadu e nimishamu
  • 1979 శంకరాభరణం Best Singer Andhra Pradesh
  • 1978 నాలాగ ఎందఱో Best Singer Andhra Pradesh
Filmography As Music Director
  • * 1977: కన్య కుమారి (తెలుగు)
  • * 1978: సందర్భ (కన్నడ)
  • * 1979: కెప్టెన్ Krishna (తెలుగు), ర ర క్రిష్నయ్య (తెలుగు), తూర్పు వెళ్ళే రైలు (తెలుగు)
  • * 1980: హమ్ పాంచ్ (బాక్గ్రౌండ్ స్కోరు) ((హిందీ))
  • * 1981: ఒహమ్మ కథ (తెలుగు), Sangeeta (తెలుగు), తియ్యల్కారన్ (తమిళ్)
  • * 1983: ఉరంత సంక్రాంతి (తెలుగు)
  • * 1984: భార్యామణి (తెలుగు), సీతమ్మ పెళ్లి (తెలుగు)
  • * 1985: బంగారు చిలక (తెలుగు), దేవరల్లెడనే (కన్నడ), దొంగల్లో దొర (తెలుగు), జాకీ (తెలుగు), కొంగుముడి (తెలుగు), మయూరి (తమిళ్), మయూరి (తెలుగు), ముద్దుల మనవరాలు (తెలుగు)
  • * 1986: బేటే (కన్నడ) మాఘదీరుడు (తెలుగు), నాచ్ మయూరి (హిందీ) పడమటి సంధ్య రాగం (తెలుగు), సౌభాగ్యలక్ష్మి (కన్నడ)
  • * 1987 గౌతమి (తెలుగు), లాయర్ సుహాసిని (తెలుగు), ప్రతిమ (తెలుగు), రాము (తెలుగు)
  • * 1988: చిన్నోడు పెద్దోడు (తెలుగు), కళ్లు (తెలుగు), నీకు నాకు పెళ్ళంట (తెలుగు), ఓహ్ భార్య కథ (తెలుగు), ప్రేమాయణం (తెలుగు), రామన్న శ్యామన్న (కన్నడ)
  • * 1989: వివాహ భోజనం (తెలుగు)
  • * 1990: సిద్దార్థ (తెలుగు)
  • * 1991: మహాయజ్ఞం (తెలుగు), సిగరం (తమిళ్)
  • * 1992: బెల్లియప్ప బనగారప్ప (కన్నడ), జైత్ర యాత్ర (తెలుగు), క్షీర సాగర (కన్నడ)
  • * 1993: ముద్దిన మావా (కన్నడ)
  • * 2005: ఉన్నాయ్ చరనడైతెన్ (తమిళ్)
As An Actor
  • * 1969: పెళ్ళంటే నూరేళ్ళ పంట (తెలుగు)
  • * 1971: మహమ్మద్ బిన్ తుగ్లక్ (తమిళ్)
  • * 1976: పర్వతాలు పానకాలు (తెలుగు)
  • * 1980: పక్కింటి అమ్మాయి (తెలుగు)
  • * 1982: బాలోండు చదరంగ (కన్నడ), మల్లె పందిరి (తెలుగు)
  • * 1983: భరత్ 2000 (కన్నడ)
  • * 1987: మనదిల్ ఉరుడి వేండుం (తమిళ్)
  • * 1988: ప్రేమ (తెలుగు), వివాహ భోజనంబు (తెలుగు)
  • * 1990: కేలది కనమని (తమిళ్), పాలై వన్న రాగంగల్ (తమిళ్)
  • * 1992: కోతెస్వరన్ (తమిళ్), త్యగు (తమిళ్), గుణ (తమిళ్)
  • * 1993: తిరుడ తిరుడ (తమిళ్)
  • * 1994: జాలీ (తెలుగు), కాదలన్/ప్రేమికుడు (తమిళ్)/(తెలుగు), ఉల్లాసం (తమిళ్)
  • * 1995: Raja హంస (తెలుగు), తిరుగు భాన (కన్నడ)
  • * 1996: ద్రోహి (తెలుగు), కాదల్ దేశం (తమిళ్), మింసరకనావు (తమిళ్) మైన (తెలుగు), నందిని (తమిళ్), పవిత్ర బంధం (తెలుగు), అవ్వై షన్ముగి (తమిళ్)
  • * 1997: దేవుళ్ళు (తెలుగు), పెల్లివరమంది (తెలుగు), ప్రేన (తెలుగు), రక్షగాన్ (తమిళ్), వ/ఓ వర ప్రసాద్ (తెలుగు)
  • * 1998: భారతాన్ (తమిళ్), పాట్టు పాడవా (తమిళ్), సందర్బ (కన్నడ)
  • * 1999: ఆరో ప్రాణం (తెలుగు), దీర్గ సుమంగళి (తెలుగు), మెకానిక్ మావయ్య (తెలుగు), పాడుతా తీయగా (తెలుగు)
  • * 2000: గొప్పింటి అల్లుడు (తెలుగు), మనసు పడ్డాను కన్ని (తెలుగు), మాయ (తమిళ్), ప్రియమానవలె (తమిళ్)
  • * 2001: చిరుజల్లు (తెలుగు)
  • * 2002: ఇంద్ర (తెలుగు), పదహారేళ్ళ అమ్మాయి (తెలుగు)
  • * 2003: మేజిక్ మేజిక్ (తమిళ్), ఫూల్స్ (తెలుగు), మహా ఎడబిదంగి (కన్నడ)
  • * 2004: రోఎల (తెలుగు)
  • * 2006: మాయాబజార్ (తెలుగు), రూమ్మతెస్ (తెలుగు)
  • * 2007: యెన్ ఉయిరినుం మేలన (తమిళ్) 
 
  • =========================
Visit My Website : Dr.Seshagiriao.com

Comments

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)