ఆరుద్ర , Arudra


పరిచయం :
  • ‘భక్త ప్రహ్లాద (1931)’తో ప్రారంభమైన తెలుగు సినిమా పాట ఎనభయ్యో పడిలో అడుగుపెట్టింది. ఈ ఎనిమిది పదుల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 34 వేల పాటల్ని (అనువాద గీతాల్ని మినహాయించి) రాశారు. ముఖ్యమైన జాబితా లో ఎవరు ఎంపిక చేసినా మహా అయితే మరో ఏడెనిమిది మంది కవుల కంటే ఆ జాబితాలో చోటు చేసుకోరు. ఇలా గుర్తింపు పొందిన కవులను కూడా జల్లెడ పడితే, తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు 12 మంది మాత్రమే అంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. అందులో ఒకరు ... ఆరుద్ర గారు .
  • తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన ' త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన వారు ఆరుద్ర . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.
  • అసలు పేరు భాగవతుల సూర్యనారాయణ శంకరశాస్ర్తి. అభ్యుదయ కవిగా, పరిశోధకునిగా, ప్రయోగశాలిగా ప్రసిద్ధులైన ఆరుద్ర, ‘బీదల పాట్లు (1950)’తో గేయకవిగా పరిచయమయ్యారు. పరోపకారం, ప్రేమలేఖలు చిత్రాలకు పాటలతో పాటు మాటల్ని కూడా రాసి ప్రాచుర్యాన్ని పొందారు. సంగీత దర్శకులిచ్చిన బాణీలకు సునాయాసంగా, వేగంగా పాటలు రాయగలిగిన ఆ తరం కవుల్లో ఆరుద్ర అగ్రేసరులు. సంప్రదాయ పరిజ్ఞానం, పాత్రోచిత భాషా ప్రయోగం, అంత్యప్రాసలు ఆరుద్ర ప్రత్యేకత. వ్యంగ్య, హాస్య, చారిత్రక స్థల, సామ్యవాద గీతాలు రాయడంలో ఆరుద్ర ముద్ర గమనార్హం. ముద్దుబిడ్డ, ఎం.ఎల్.ఎ., ఉయ్యాల-జంపాల, వీరాభిమన్యు, ముత్యాలముగ్గు, గోరంత దీపంలాంటి చిత్రాల్లో 2,500 పాటల్ని రాశారు
జీవితం విశేషాలు :
  • పూర్తిపేరు : భాగవతుల సదాశివశంకర శాస్త్రి .
  • పుట్టిన తేది : 1925 ఆగస్టు 31న.
  • మరణము- : 04-జూన్-1998
  • పుట్టిన ఊరు : విశాఖపట్నంలో జన్మించాడు.
  • ప్రస్తుత నివాసము : చెన్నై , తమిళనాడు .
  • మతము : హిందూ -బ్రహ్మిన్
  • భార్య : కె.రామలక్ష్మి , -- రచియిత్రి .
  • చదువు : విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ హైస్కూల్ లో , తర్వాత విజయనగరంలో యం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు.
కెరీర్ :
  • క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. 1947-48 లో చెనై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి ' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) వ్యవస్థాపకుల్లో ఒకడైన ఆరుద్ర ఆ సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. ఆరుద్ర మహాకవి శ్రీశ్రీకి వేలువిడిచిన మేనల్లుడు. ప్రముఖ రచయిత చాగంటి సోమయాజులు (చాసో) మార్కిస్టు భావాలను నూరిపోశాడని, ఆరుద్ర కవితాధోరణిలో శ్రీశ్రీ ప్రభావం కొంతవరకూ ఉందని సాహితీ విమర్శకులు అంటారు.
సాహిత్య సేవ
  • 1946 లో చెనై వచ్చిన ఆరుద్ర కొంతకాలం పాటు చాలా కష్టాలు అనుభవించాడు. తినడానికి తిండిలేక పానగల్ పార్కులొనీళ్ళు త్రాగి కడుపు నింపుకోవల్సి వచ్చిన సందర్భాలున్నాయని ఆరుద్ర చెప్పుకున్నాడు. అయితే ఈ ఇక్కట్లు ఏవీసాహిత్య సేవకు అడ్డం రాలేదని ఆయన అన్నాడు. నెలకొకటి చొప్పున వ్రాస్తానని ప్రతిజ్ఞ చేసి డిటెక్టివ్ నవలలనుంచి మళ్ళీఅదే ప్రతిజ్ఞతో సమగ్ర ఆంధ్ర సాహిత్యం సంపుటాలవరకు ఆరుద్ర " దోహదం" తో పల్లవించని సాహితీ శాఖలేదు. త్వమేవాహంతో మొదలుపెట్టి వందలాదిగా గేయాలు , గేయ నాటికలు , కథలు, నవలలు, సాహిత్య పరిశోధక వ్యాసాలు, వ్యంగ వ్యాసాలు, పుస్తకాలకు పీఠికలు, పుస్తకాలపై విమర్శలు ఇవన్నీ కాక తన అసలు వృత్తి సినీ గీత రచన..... ఇంతవైవిధ్యంగల సాహిత్యోత్పత్తి చేసిన ఆధునికుడు మరొకడు కనబడడు.
  • తెలుగు సాహిత్య ప్రపంచానికి ప్రాపంచిక దృష్టితోపాటు భౌతిక దృక్పథాన్ని పరిచయం చేసిన సాహితీ ఉద్యమం అభ్యుదయసాహిత్యం . అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు. వివిధ రంగాల్లోనే కాకవివిధ ప్రక్రియల్లో ఆరితేరిన అరుదైన వ్యక్తి ఆరుద్ర. త్వమేవాహం , సినీవాలి , కూనలమ్మ పదాలు ,ఇంటింటి పద్యాలువంటి అనేక కావ్యాలతో పాటు వెన్నెల- వేసవి , దక్షిణవేదం, జైలుగీతాలు వంటి అనువాద రచనలు రాదారి బంగళా, శ్రీకృష్ణదేవరాయ , కాటమరాజు కథ వంటి అనేక రూపకాలుతో పాటు కొన్నికథలనూ, నవలలనూ కూడా రచించాడు. సమగ్ర ఆంధ్ర సాహిత్యం ( 14 సంపుటాలు) ఆరుద్ర పరిశోధనాదృష్టికి పరాకాష్ట. దీనికోసం మేధస్సునే కాకుండా , ఆరోగ్యాన్ని కూడా ఖర్చుపెట్టాడు. వేమన వేదం , మన వేమన, వ్యాస పీఠం, గురజాడ గురుపీఠం, ప్రజాకళలోప్రగతివాదులు వంటివి ఆరుద్ర సాహిత్య విమర్శనా గ్రంథాలు. రాముడికి సీత ఏమౌతుంది?,గుడిలో సెక్స్ వంటి రచనలుఆరుద్ర పరిశీలనా దృష్టికి అద్దంపడతాయి. సంగీతం పైనా, నాట్యం మీద రచించిన అనేక వ్యాసాలు ఇతర కళల్లో ఆరుద్రఅభినివేశాన్ని పట్టి చూపిస్తాయి. చదరంగం పైనకొన్ని దశాబ్ధాలకు పూర్వమే ఒక గ్రంథాన్ని ప్రకటించడం ఆరుద్రలోనిమరో ప్రత్యేకత. ఇలా పలు రచనా ప్రక్రియలలో చేపట్టి, కవిత్వం- పరిశోధనా రెంటినీ వినియోగిస్తూ కవి పరిశోధకుడిగానవ్యత కోసం పరితపించిన నిత్య శోధకుడు ఆరుద్ర.
ఆరుద్ర రాసిన కొన్ని తెలుగు సినిమా పాటలు :
  • అదృష్టవంతులు 1969 ....చింత చెట్టు చిగురు చుడు ; ముముము .. ముద్దంటే చేదా

  • ఏజెంట్ గోపి 1978 O.. ..హంస బలే రామచిలక .. ;ఉన్నా సోకు దాచుకోడు బుల్లి కోక

  • అల్లూరి సీతారామ రాజు - 1974 -రగిలింది విప్లవాగ్ని ఈ రోజు ;విప్లవం మరణించాడు

  • అమర దీపం 1977 -ఇంతలేసి అందాలూ
  • అమాయకురాలు 1971
  • సన్నజాజి పువ్వులు..
  • హలో సారు.. భలే వారు..
  • అమెరికా అమ్మాయి 1976 -టెల్ మే, టెల్ మే.. టెల్ మే
  • అందాల రాముడు 1973 -
ఎదగాదనికేంకురా తొందర? పలుకే బంగారమాఎర..-- రాముదేమన్నదోయ్.. సీతారాముడు..-- అబ్బోసి రంగమ్మ..-- సముహ భోజనంబు.. --
  • ఆంధ్ర కేసరి 1984 -
వేదం ల ఘోషించే గోదావరి--- వేదంలా గోషించే గోదావరి..--- వేదంలా గోషించే గోదావరి.. --
  • అంట మన మంచికే 1972 ---స..రి..గ..మా..ప.. పాట పడాలి--నీవేర న మదిలో..

  • ఆస్తులు-అంతస్తులు 1969 ---ఒకటై పోదామా ఉహల వాహినిలో
  • ఆత్మీయులు 1969 ---స్వగతం..ఓహో.. చిలిపి నవ్వుల..
  • బాల భరతం 1972 --మానవుడే మహనీయుడు..
  • బందిపోటు ----ఉహాలు గుసగుస లాడే...ఉహాలు గుసగుస లాడే

  • బంగారు తిమ్మరాజు 1965 ..... ఓ నిండు చందమామ
  • బావ మరదళ్ళు 1960 ----నీలి మేఘాలలో (ఫెమలె)--నీలి మేఘాలలో (మేల్)

  • భక్త కన్నప్ప 1976 ----కంద గెలిచింది.. కన్నె దొరికింది

  • శ్రీ కల హస్తీశ్వర..--ఆకసం.. దించాలా--ఎన్నియల్లో.. చందమామ

  • భలే దొంగలు 1976 -----చూసానే.. ఓలమ్మీ..చూసానే.. ఓలమ్మీ..

  • భీష్మ 1962 -------మహాదేవ శంభో..
  • బొమ్మరిల్లు 1978 ---చల్లని రామయ్య చక్కని సీతమ్మ
  • బుద్ధిమంతుడు 1969 ---టాటా.. వీడుకోలు--భూమ్మీద సుఖ పడితే..--బడి లో ఏముంది?--గుట్ట మీద గువ్వ..

  • చైర్మన్ చలమయ్య 1974 --నయనాలు కలిసే తొలిసారి--హాయి హాయి.. ఎంత హాయి

  • చంటబ్బాయి 1986 --నేను ప్రేమ పూజారి..అట్లాంటి ఇట్లాంటి హీరో ని కాదు--ఉత్తరాన లేవండి ధృవ నక్షత్రం

  • చీకటి వెలుగులు 1975 సెలవు మీద rAvayyA..
  • దెస ద్రోహులు 1964 --జగమే మారినది మధురముగా..
  • దేశోద్ధారకులు 1973 --ఏదో తాపం.. ఒకటే మైకం
  • దేవదాసు 1974 ---
కల చెదిరింది--- చల్ రే బెత చల్-- జీవితం ఏమిటి?-- పొరుగింటి దొరగారికి-- ఇది నిశీధ సమయం-- దేవుడు చేసిన మనుషులు మసక మసక చీకటిలో-- మసక మసక చీకటిలో-- విన్నారా అలనాటి వేణుగానం--
  • దొంగల దోపిడీ 1978 --తప్పట్లే మోగాయి.. తలయె రేగాయి
  • దొంగల వేట 1978 --ముందుంటే కుమ్మింది కోపం..
  • దొంగలకు దొంగ 1977 --
కసి కసిగా చూడకురా-- ఎవరేమన్నను తోడూ రాకున్న (మేల్)-- ఎవరేమన్నను తోడూ రాకున్న (ఫెమలె)--
  • ద్ర. చక్రవర్తి 1964 --ఈ మౌనం.. ఈ బిడియం
  • డ్రైవర్ రాముడు 1979 --ఏమని వర్ణించను?--ఎందఱో ముద్దుగుమ్మలు
  • ఈడు-జోడు 1967 ==ఇదేమీ లాహిరి.. ఇదేమీ గారడి
  • ఈతరం మనిషి 1977 ==నవనవలాడే జవరాలు చెవిలో ఏదో చెప్పింది
  • గోరంత దీపం 1978 --
హరి హరి నరయో.. అది నరయో--- గోడకు చెవులుంటేను..--- రాయినైనా కాకపోతిని---
  • గుడు పుతని 1972 --పగలు, రేయి పండుగ
  • గుండెలు తీసిన మొనగాడు 1974 ---
అబ్బబ్బ వేడి.. నే తాళలేను..--- అరణి జ్వాల.. న తాపం--- ఈ చలి రాతిరి..--- ఓ అల్లరి చూపుల కవ్వించే..---
  • ఇద లోకం 1973 --ఎందుకు నవ్వవంటే ఏమని చెప్పను?
  • ఇద్దరు మిత్రులు 1961 --హలో హలో ఓ అమ్మాయి--ఈ ముసిముసి నవ్వుల..

  • ఇల్లు-ఇల్లాలు 1972 --హాయిగా మత్తుగా ఆడవే
  • ఇంటింటి రామాయణం 1979 ---ఇంటింటి రామాయణం..
  • జీవిత చక్రం 1971 ---
  1. కంటి చూపు చెబుతోంది (మేల్)---
  2. సుడిగాలి లోన దీపం..---
  3. మధురాతి మధురం.. మన ప్రేమ మధువు---
  4. కంటి చూపు చెబుతోంది (ఫెమలె)---
  5. కళ్ళల్లో కళ్లు పెట్టి చూడు..---
  • జూదగాడు 1979 ---అల్లారు ముద్దుగా పెరిగింది మా లక్ష్మి
  • కవిత 1974 ------కారు మబ్బులు ముసేనే
  • కొత్త అల్లుడు 1979 ----
  1. రూపాయి, రూపాయి.. రూపాయి---
  2. కొత్త నీరు ఉగిసలదకే మానస..---
  3. ఉగిసలదకే మానస..---
  4. ఉగిసలదకే మానస..---
  • కృష్ణవేణి 1974 ---సంగీతం.. మధుర సంగీతం
  • లక్ష్మి నివాసం 1968 ----ధనమేరా అన్నిటికీ మూలం
  • మహాబలుడు 1969 ----వీసాల గగనం లో చందమామ
  • మల్లె పువ్వు 1978 ----
  1. నువ్వు వస్తావని..---
  2. ఓ ప్రియ.. మరుమల్లియ కన్నా తెల్లండి---
  3. నువ్వు వస్తావని..---
  4. జుమ్బంబ ..రామదాసు మాలిష్---
  5. ఓ ప్రియ.. మరుమల్లియ కన్నా తెల్లండి---
  • మనవూరి పాండవులు 1978 ---
  1. సిత్రాలు సేయరో..శివుడో---
  2. ఒర్ పిచ్చి సన్నాసి..---
  3. జబ్డపై కపి రాజు---
  4. పాండవులు, పాండవులు.. తుమ్మెద---
  5. పిరికి మందు తగి.. ఉరు నిదరోయింది---
  • మంచి కుటుంబం 1968
  1. నీలో ఏముందో ఏమో..---
  2. ఎవరు లేని చోట.. ఇదిగో చిన్న మాట---
  3. ప్రేమించుట పిల్లల వంతూ---
  • మంచి మనసులు 1962 --ఏమండోయ్.. శ్రీవారు
  • మంచి మనుషులు 1974 ---విను న మాట..
  • మనుషులు చేసిన దొంగలు 1977 --మనసెందుకో.. ఓ మోసగాడా--ఆనందం అబ్బాయిడైతే..

  • మర్మయోగి 1964 ---
  1. తీయనైన హృదయం---
  2. నవ్వుల నదిలో పువ్వుల పడవ---
  3. రవళి..రమ్మంటే రవళి---
  4. చోద్యం చూసావా?---
  • మీనా 1973 ---శ్రీరామా నామాలు.. శతకోటి
  • మొనగాడొస్తున్నాడు జాగ్రత్త 1972 ----ఓ సర్దార్.. సుభానల్లా
  • మోసగాళ్ళకు మోసగాడు 1971 ----
  1. కోరినది దరి చేరినది---
  2. ఎలాగుంది ఎలాగుంది.. అబ్బాయా---
  3. కట్టి లాంటి పిల్లోయ్---
  • మర్. పెళ్ళాం 1994 ---
  1. రదే చెలీ.. నమ్మరాదే చెలీ..---
  2. అడగవయ్య ..అయ్యగారి ఎక్కువేమిటో..---
  3. సొగసు చూడ తరమ..---
  • ముగా నోము 1969 --ఉరు మారిన.. ఉనికి మారున?
  • ముగ్గురు అమ్మాయిలు ----ఆకసం నుంచి.. న కోసం వచ్చావా?
  • మురిపించే మువ్వలు 1962 -----నీ లీల పాడెద దేవ..
  • ముత్యాల ముగ్గు 1975 --------
  1. ఏదో..ఏదో అన్నది---
  2. ముత్యమంత పసుపు---
  3. ఏదో..ఏదో అన్నది---
  • నేరం నది కాదు.. ఆకలిది 1976 ----డైమెండ్ రాణీ గులాబీ బుగ్గ నీదే
  • నిజం నిరూపిస్తా 1972 ----నిజం నిరూపిస్తా..
  • నిండు మనిషి 1978 ------రావయ్యా రావయ్యా ..రారో..
  • పల్లెటూరి బావ 1973 -----మురిపించే గువ్వల్లర
  • పసి హృదయాలు 1973 ---ఆరు మసలగు.. పుడతాడు మనకో బాబు
  • పవిత్ర బంధం 1971 ------
  1. ఫిఫ్టీ, ఫిఫ్టీ.. సగం సగం..---
  2. గాంధీ పుట్టిన దేసమా ఇది?---
  3. పచ్చ బొట్టు చెరిగి పోదులే---
  4. పచ్చ బొట్టు చెదిరి (ఫెమలె)--
  • పెళ్లి కొడుకు 1994 -----చూడు చూడు చందమామ చూడు..
  • పెళ్లి పుస్తకం 1991 -----
  1. పప్పు దప్పళం---
  2. అయి అయి..---
  3. అమ్మ కుట్టి.. అమ్మ కుట్టి---
  4. శ్రీరస్తు-శుభమస్తు---
  5. సరి కొత్త చీర---
  • ప్రేమ లేఖలు 1977 -----
  1. ఇది తీయని వెన్నెల రేయి---
  2. ఇది తీయని వెన్నెల రేయి---
  3. విన్నానులే.. పొంచి విన్నానులే---
  • ప్రేమ మూర్తులు 1982
  1. చితారు కొమ్మల చిన్నారి..
  2. ఊరుకో ఏడవకు.. ఊరుకో--
  • ప్రేమలు-పెళ్ళిళ్ళు 1974 ---మనసులు మురిసే సమయమిది--చిలికి చిలికి...

  • ప్రైవేటు మాస్టర్ 1967 ----పడుకో.. పడుతూ చదువుకో
  • రహస్య గుధచారి 1981 ----ఓం శాంతి.. ఓం శాంతి..--పితపిత లాడే పిట్ట..

  • రాజ 1976 ---------
  1. మా ఇంట వెలసిన (సాద్)---
  2. మాట చుస్తే మామిడల్లం---
  3. మా ఇంట వెలసిన (హ్యాపీ)--
  4. రాజది రాజు అల్లిబిల్లి అమ్మాయి.. అందచందాలున్నాయి---
  5. అల్లిబిల్లి అమ్మాయి.. అందచందాలున్నాయి--
  • రక్త సంబంధాలు 1975 ----
  1. అనురాగ శిఖరాన ఆలయం--
  2. చిన్నదని చెవులను చూడు--
  3. జస్ట్ అ మినుతె.. చిన్న మాట--
  • రోవ్దీలకు రోవ్డీలు 1971 ------తీస్కో కాకా కల
  • శభాష్ పాపన్న 1972 -------
  1. అనురాగాల రాసి.. ఊర్వసి--
  2. సాక్షి అమ్మ కడుపు చల్లగా--
  3. అమ్మ కడుపు చల్లగా--
  • శక్తి 1983 ----------
  1. సీత రాములు... ఒక జంట--
  2. ఇట్టాగే.. ఇట్టాగే..--
  • సంఘం చెక్కిన శిల్పాలు 1979 --పలికెను ఏదో రాగం--
  • శారద 1973 --------------అటో ఇటో .. తేలి పోవాలి
  • సిపాయి చిన్నయ్య 1969 -----న జన్మ భూమి ఏంటో అందమైన దేశము
  • శివమెత్తిన సత్యమ 1980 ----
  1. గీత.. ఓ..గీత--
  2. నీవు నాపక్కనుంటే హాయి--
  • స్నేహం 1977 ------
  1. సరే సరే ఓ అన్నా..--
  2. నీవుంటే వేరే కనులెందుకు?--
  3. నవ్వు వచ్చిందంటే కిల కిల..--
  • శ్రీమంతుడు 1971 ----మొదటి పెగ్గులో మజ
  • సుబ్బా రావు కి కోపం వచ్చింది 1981 ---
  1. మల్లి.. ఎం మల్లి.. జాజి మల్లి--
  2. తులసి సెలయేటి గల గల..--
  3. సెలయేటి గల గల..--
  • తూర్పు వెళ్ళే రైలు 1979 ----
  1. వేగు చుక్క పొడిచింది..--
  2. ఏమిటిది... ఏదో తెలియనిది--
  3. చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ..--
  4. చుట్టూ చెంగావి చీర--
  5. ఏమిటిది... ఏదో తెలియనిది--
  • ఊరికి మొనగాడు 1981 ----కడలి రండి మనుషులైతే---అందాల జవ్వని

  • ఉయ్యాల-జంపాల 1965 ----కొండ గాలి తిరిగింది---ఓ పోయే పోయే.. చినదాన

  • వయసు పిలిచింది 1978 -----
  1. హలో మై రీటా..--
  2. ఇలాగె..సరాగమాడితే--
  3. మబ్బే మసకేసిందిలే--
  4. మబ్బే మసకేసిందిలే--
  5. నువ్వడిగింది ఏనాడైనా లేదన్ననా?--
  • వీరాభిమన్యు 1965 -----
  1. రంభ, ఊర్వసి తలదన్నే..--
  2. అదిగో నవలోకం--
  3. అదిగో నవలోకం--
  • అల్లూరి సీతారామ రాజు ----1974 హైలెస్స.. జారు జారు సిగాదన

  • మహిషాసుర మర్ధిని స్తోత్రం
  • నోము 1974 ------------చక్కని దన.. నునుపు చెక్కిలి దన
  • ప్రజా నాయకుడు 1972 ---నువ్వే ఏదోలా ఉన్నావు

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)