తనికెళ్ళ భరణి,Tanikella bharani

- ===================================
- తనికెళ్ళ భరణి తెలుగు సినిమా నటుడు. ఈయన మంచి రచయత కూడా. తెలుగు భాషాభిమాని. భరణి స్వస్థలం పశ్చిమగోదావరిజిల్లా, పోడూరుమండలంలోని జగన్నాధపురం. తెలుగు సినిమాలలో హాస్య ప్రధాన పాత్రలు అనేకం పోషించాడు.
- ఇతనికి ప్రముఖ దర్శకుడు వంశీ మిత్రుడు. వంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సినిమాకు మంచి సంభాషణలు అందివ్వడమే కాక ఒక మంచి పాత్రను కూడా పోషించాడు.
- సుమారు ౩౦౦ పైన చిత్రాలలో నటించారు. పంచాంగము కుడా చెప్తారు.
- పేరు :భరణి తనికెళ్ళ ,
- తల్లి ఊరు : జగన్నాధపురం -పోడూరు మండలం-పశ్చిమ గోదావరి జిల్లా ,
- తండ్రి ఊరు : గుండి గోలలామ్(ఏలూరు దగ్గర)పశ్చిమ గోదావరి జిల్లా - రైల్వే ఉద్యోగి అయినందున హైదరాబాద్ వలసివెళ్ళినారు .
- పుట్టిన తేది : 14 జూలై 1956 .
- పుట్టిన ఊరు : హైదరాబాద్ ,
- చదువు : థియేటర్ ఆర్ట్స్ లో డిప్లమో ,
- మతము : హిందూ - బ్రహ్మిన్ ,
- భార్య : భవాని ,
- పిల్లలు : ఒక కొడుదు - మహాతేజ , ఒక కూతురు - సౌందర్యలహరి (ఇద్దరు బి.టెక్ చదువుతున్నారు ),
- నివాసము : సౌందర్యలహరి , డోర్.నెం. 8-3-678/6 ప్రగతినగర్ , యూసఫ్ గూడ , హైదరాబాద్ ,
- చదువు : డిప్లమో - థియేటర్ ఆర్ట్స్ ,
- డైలాగ్స్ వ్రాసిన మొదటి సినిమా :కంచు కవచం .
- నటుడు గా :
- సౌర్యం (2008)
- ఆశ్స్త చమ్మ (2008)
- కథానాయకుడు (2008)
- కుసేలన్ (2008)
- విక్టరీ (2008) - విజయ్ 's ఫథెర్
- రెడీ (2008) - రాఘవ
- సోంబేరి (2008)
- బొమ్మన బ్రోతేర్స్ చందన సిస్టర్స్ (2008)
- కాళిదాసు (2008)
- జల్సా (2008) - బలరాముడు
- ప్రేమాభిషేకం (2008)
- మర్. మేధావి (2008)
- ఆపద మొక్కులవాడు (2008)
- చిరుత (2007) - వెంకటేశ్వర రావు
- మున్న (2007)
- చ్లస్స్మతెస్ (2007)
- ధీ (2007)
- జగడం (2007)
- ఒక్కడున్నాడు (2007) - ప తో సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్
- అనుమానాస్పదం (2007)
- అన్నవరం (2006)
- భాగ్యలక్ష్మి బంపర్ డ్రా (2006)
- బొమ్మరిల్లు (2006) - కోటిశ్వర రావు
- అమ్మ చెప్పింది (2006)
- గోదావరి (2006) - కెప్టెన్ చింతామణి
- బంగారం (2006)
- హ్యాపీ (2006)
- టాటా బిర్లా మధ్యలో లైలా (2006) - గజపతి
- బాలు (2005)
- నువ్వొస్తానంటే నేనోద్దంతన (2005)
- సుభాష్ చంద్ర బోస్ (2005)
- సై (2005)
- స్వరాభిషేకం (2004)
- మర్ & మర్స్ శైలజ Krishna మూర్తి (2004)
- గౌరీ (2004)
- సాంబ (2004) - ఫథెర్ అఫ్ నందు
- మల్లీశ్వరి (2004)
- గ్రహణం (2004) - శాస్త్రి
- గుడుంబా శంకర్ (2004)
- సత్యం (2003) - ల్య్రిసిస్ట్
- దొంగోడు (2003)
- వసంతం (2003)
- గంగోత్రి (2003)
- అమ్ములు (2003)
- కబడ్డీ కబడ్డీ (2003)
- పెళ్ళాం ఊరేలితే (2003)
- దొంగ రాముడు & పార్టీ (2003)
- మిస్సమ్మ (2003)
- మన్మధుడు (2002) - అభిరాం's అంకుల్
- అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002)
- ఇంద్ర (2002) - వాల్మీకి
- టక్కరి దొంగ (2002) - పనస's అంకుల్
- బుద్గేట్ పద్మనాభం (2001) - వడ్డీల Reddy
- మృగరాజు (2001)
- అప్పారావు కి ఒక నెల తప్పింది (2001)
- ఫ్యామిలీ సర్కస్ (2001)
- లవ్ కె లిఏ కుచ్ భి కరేగా (2001) - దక్షిణ మూర్తి
- శ్రీ మంజునాథ (2001) - భ్రుంగి
- తిలదానం (2001)
- నగదేవతే (2000)
- మెయిన్ తేరే ప్యార్ మెయిన్ పగల (1999)
- మావిడాకులు (1998)
- పరదేశి (1998) - రాయుడు
- మామ బాగున్నావా? (1997)
- పెళ్లి సందడి (1997)
- మావిచిగురు (1996)
- దెయ్యం (1996)
- ఘరానా బుల్లోడు (1995)
- బిగ్బోస్స్ (1995)
- ఘటోత్కచుడు (1995) - తోట రాముడు
- లింగ బాబు లవ్ స్టొరీ (1995)
- మనీ మనీ (1995) - మాణిక్యం & లాయర్
- సొగసు చూడ తరమా! (1995)
- శుభమస్తు (1995)
- ఆమె (1994) - పట్టాభి
- శుభలగ్నం (1994)
- యమలీల (1994) - తోట రాముడు
- గాయం (1993) - లాయర్ సాబ్
- మాతృ దేవో భావ (1993) - కిల్లర్
- మనీ (1993) - మాణిక్యం
- పేకాట పాపారావు (1993)
- ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం (1993)
- బలరామ కృష్ణులు (1992)
- అప్పుల అప్ప రావు (1991) - చిలిపి దొంగ
- సీతారామయ్య గారి మనవరాలు (1991)
- జగదేక వీరుడు అత్తిలోకసుందరి (1990)
- శివ (1990) - నానాజీ (అస్ భరణి)
- చెట్టు కింద ప్లేఅదర్ (1989) - పాట సామాన్ల వాడు
- స్వర కల్పనా (1989)
- శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ త్రౌపే (1987)
- గాయం (1993) - రైటర్
- చెట్టు కింద ప్లేఅదర్ (1989) - రైటర్
- స్వర కల్పనా (1989) - రైటర్
- శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ త్రౌపే (1987) - రైటర్
- అన్వేషణ (1985) - రైటర్
- లేడీస్ టేలర్ (1985) - రైటర్
===============================
Visit my website : dr.seshagirirao.com
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog