శోభన్ బాబు, Sobhan Babu

 



















  •  
  • =================================== 
  •  
పరిచయం :
  • శోభన్ బాబుగా ప్రసిద్ధుడైన ఉప్పు శోభనా చలపతిరావు (1937-2008) విస్తృతంగాప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కధా నాయకుడు. అధికంగాకుటుంబ కధా భరితమైన, ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రలలో రాణించాడు. తన చలనచిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కధలలో అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించాడు. మైలవరం హైస్కూల్లో చదివేరోజుల్లో శోభన్ బాబు నాటకాల పైన ఆసక్తి పెంచుకొని అనతికాలంలో మంచి నటుడిగా పేరు పొందాడు. గుంటూరు ఎ.సి.కాలేజిలో 'పునర్జన్మ' వంటి నాటకాలలో మంచి పేరు సంపాదించుకొన్నాడు.

ప్రొఫైల్ :

  • పేరు :శోభన్ బాబు,
  • అసలు పేరు : ఉప్పు శోభనా చలపతిరావు.
  • పుట్టిన తేది : జనవరి 22, 1937 న ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు.
  • ఊరు : కృష్ణా జిల్లా చిన నందిగామ ఇతని స్వగ్రామం..
  • తండ్రి పేరు : ఉప్పు సూర్యనారాయణ రావు.
  • తోబుట్టువులు : ముగ్గురు సోదరీమణులు (ధనరంగ ,ఝాన్సీ ,నిర్మల),ఒక సోదరుడు-సాంబశివరావు,
  • కులము : కమ్మ - హిందూ ,
  • భార్య : శాంత కుమారి (పెళ్లి రోజు - 15 మే 1958 ),
  • పిల్లలు : ఒక కుమారుడు - కరుణ శేషు , ముగ్గురు కూతుర్లు -- మృదుల , ప్రశాంతి, నివేదిత .
  • చదువు : హైస్కూలు చదువు పూర్తి అయిన తర్వాత విజయవాడలో ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ చదువు పూర్తి చేసాడు.
  • మొదటి సినిమా : భక్త శబరి ,
  • మరణము : 20 మార్చ్ 2008 ,

100రోజులు పైన ఆడిన చిత్రాలు (సెంటరులు)

  • వీరాభిమన్యు
  • పొట్టిప్లీడరు

  • మనుషులు మారాలి తాసిల్దారుగారి అమ్మాయి

  • సంపూర్ణ రామాయణం

  • జీవన తరంగాలు పుట్టినిల్లు మెట్టినిల్లు

  • అందరూ దొంగలే

  • మంచిమనుషులు జేబుదొంగ

  • సోగ్గాడు

  • మల్లెపూవు

  • కార్తీకదీపం

  • జూదగాడు

  • గోరింటాకు

  • కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త

  • పండంటి జీవితం

  • ఇల్లాలు

  • మహారాజు ఖైదీ బాబాయ్

  • ఇల్లాలు ప్రియురాలు

  • ప్రేమ మూర్తులు

  • దేవత

  • ముందడుగు

  • సర్పయాగం

  • ఏవండీ ఆవిడ వచ్చింది

అవార్డులు-రివార్డులు

  • ఫిల్మ్ ఫేర్ అవార్డు: 1971, 1974, 1976, 1979
  • ఉత్తమ నటుడిగా నంది అవార్డు: 1969, 1971, 1972, 1973, 1976
  • సినీగోయెర్స్ అవార్డు: 1970,1971,1972,1973,1974,1975,1985,1989
  • వంశీ బర్కిలీ అవార్డు: 1978, 1984, 1985
  • కేంద్ర ప్రభుత్వ ఉత్తమ నటుడు అవార్డు: బంగారు పంజరం సినిమాకు 1970లో

    చివరి దశ

    • ఎన్నటికీ ప్రేక్షలు మనసులో అందాల హీరోగా ఉండిపోవాలని భావించిన శోభన్ బాబు 220 పైగా చిత్రాలలోనటించి 1996లో విడులయిన హలో..గురూ చిత్రంతో తన 30 ఏళ్ళ నటజీవితానికి స్వస్థి చెప్పి చెన్నైలోతన కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడిపేవాడు. శోభన్ బాబు 2008, మార్చి 20 ఉదయంగం.10:50ని.లకు చెన్నై లో మరణించాడు.
source : ఇంటర్నెట్

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

లీలారాణి , Leelarani