నూతన్ ప్రసాద్,NuthanPrasad

పరిచయం :
- నూటొక్క జిల్లాల అందగాడుగా ప్రసిద్ధి చెందిన నూతన్ ప్రసాద్ అసలు పేరు వరప్రసాద్. 1970వ మరియు 80వ దశకములో తెలుగు సినిమా రంగములో అలరారిన హాస్య నటుడు. సుమారు 350 - 400 సినిమాలు చేసారు.
- 1973 లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు సినిమాతో ఈయన చిత్రరంగ ప్రవేశము చేశాడు. ఆ తరువాత నీడలేని ఆడది మొదలైన సిమాలలో నటించినా, ఈయనకు తొలి గుర్తింపు ముత్యాల ముగ్గు సినిమాలో రావుగోపాలరావు తో పాటు ప్రతినాయకునిగా నటించడముతో వచ్చినది. ఈ చిత్రము విజయముతో తదుపరి అనేక సినిమాలలో విలన్ పాత్రలు వచ్చాయి. అవన్నీ ఈయన తనదైన శైలిలో పోషించాడు. ఈయన యొక్క విభిన్న డైలాగు డెలివరీ విలనిజానికి ఒక హాస్యవన్నె తెచ్చింది. ఈయన అనేక సినిమాలలో అగ్ర నటులైన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ, చిరంజీవి సరసన కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మొదలైన విభిన్న పాత్రలు పోషించాడు. ఒక సినిమాలో కథానాయకునిగా కూడా నటించాడు.నూతన్ ప్రసాద్ సైతాన్ గా నటించిన రాజాధిరాజు చిత్రముతో ఈయన నట జీవితము తారాస్థాయికి చేరుకొన్నది. చిత్రములో ఈయన నటన చాలా ప్రాచుర్యము పొందినది. 'బామ్మమాట బంగారుబాట' సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో గాయపడి కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నా తిరిగి కోలుకుని నటించడం మొదలెట్టారు. కాళ్ళు అచేతనావస్థలో ఉండిపోయిన కారణంగా పరిమితమైన పాత్రలనే పోషించగలుగుతున్నారు.
- పేరు : నూతన్ ప్రసాద్ ,
- అసలు పేరు :తాడి నాడ దుర్గ సత్య వరప్రసాద్ ,
- ఊరు కైకలూరు -గుడివాడ దగ్గర ,
- పుట్టిన తేదీ : 10-10-1950,
- నాన్న : తాడినాడ సుబ్బారావు ,తాసిల్దార్ గా పనిచేసారు.
- అమ్మ : శ్యామలంబ ,
- భార్యే : ప్రమీల ,
- పిల్లలు : ముగ్గురు , ఇద్దరు అమ్మాయిలు =కనకమహలక్ష్మి, భగ్యలక్ష్మి, అబ్బాయి =పవనకుమార్(నటుడు)
- తోబుట్టువులు : తనతో కలిపి ముగ్గురు అమ్మాయిలు , ముగ్గురు అబ్బాయిలు,తనే ఇంటికి పెద్దవాడు.
- చదువు : మెకానికల్ డ్రాఫ్టు మెన్ ,
- ఉద్యోగం : మొదట తాలూకా ఆఫీషు , నాగార్జున సాగర్ ప్రోజేట్ , రైల్వే ,పి డబ్లు , ల లో పనిచేసారు ,
- మరణము : 30-03-2011
చిత్ర సమాహారం: కొన్ని సినిమాలు .
- 1. ఆవారాగాడు (2000),
- 2. మాస్టర్ (1997),
- 3. బిగ్ బాస్ (1995),
- 4. ఘరానా బుల్లోడు (1995),
- 5. తాజ్ మహల్ (1995),
- 6. కర్తవ్యం (1991) .... ASP Ram Mohan Rao,
- 7. బామ్మమాట బంగారుబాట (1990),
- 8. రుద్రనేత్ర (1989),
- 9. చలాకీ మొగుడు ,చాదస్తపు పెళ్ళాం (1989),
- 10. యుద్ధభూమి (1988),
- 11. త్రినేత్రుడు (1988),
- 12. ఖైదీ నెం. 786 (1988),
- 13. ఆఖరి పోరాటం (1988), 14. చిన్నోడు పెద్దోడు (1988),
- 15. చూపులు కలసిన శుభవేళ (1988) .... Nagalingam,
- 16. దొంగ కోళ్ళు (1988),
- 17. Ghayal ,Sherni (1988),
- 18. Kanoon Ki Hathkadee (1988),
- 19. ఆహ నా పెళ్ళంటా (1987),
- 20. నాకు పెళ్ళాం కావాలి (1987),
- 21. ప్రెసిడెంటుగారి అబ్బాయి (1987),
- 22. సంసారం ఒక చదరంగం (1987),
- 23. వేట (1986),
- 24. కిరాతకుడు (1986) .... Baby,
- 25. కారు దిద్దిన కాపురం (1986),
- 26. విజేత (1985) .... Narayana Rao (Narasimham's second son),
- 27. అడవి దొంగ (1985), 28. ఒక రాధ ఇద్దరు కృష్ణులు (1985),
- 29. రక్త సింధూరం (1985) .... Damodaram,
- 30. చిరంజీవి (1985),
- 31. దొంగ (1985), 32. చట్టంతో పోరాటం (1985) .... Jailor Hitler Sarma,
- 33. ముచ్చటగా ముగ్గురు (1985),
- 34. రుస్తుం (1984),
- 35. ఇంటిగుట్టు ,(1984),,
- 36. మహానగరంలో మాయగాడు (1984),
- 37. రోజులు మారాయి (1984),
- 38. గూండా (1984),
- 39. బొబ్బిలి బ్రహ్మన్న (1984), 40. శ్రీవారికి ప్రేమలేఖ (1984) .... Bhaskaram,
- 41. మంత్రిగారి వియ్యంకుడు (1983),
- 42. ఖైదీ (1983) .... Munsiff,
- 43. మగ ,మహారాజు (1983),
- 44. ఆడవాల్లు అలిగితే (1983),
- 45. పట్నం వచ్చిన పతివ్రతలు (1982),
- 46. Gadasari Attaha Sosagara ,odalu (1981),
- 47. తాతయ్య ప్రేమలీలలు (1980),
- 48. రాజాధిరాజు (1980) .... Saitan,
- 49. ఇంటింటి రామాయణం (1979),
- 50. నాయిల్లు ,నావాల్లు (1979),,
- 51. సమాజానికి సవాల్ (1979) .... Villain,
- 52. ప్రాణం ఖరీదు (1978) .... Karanam Bullebbai,,
- 53. ముత్యాల ముగ్గు (1975) .... Krishna,,
- 54. అందాల రాముడు (1973) .... Giri Babu,
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog