ఎస్వీ రంగారావు నటుడు ,Rangarao S V

పరిచయం :
  • సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు ఎస్వీ రంగారావు పూర్తి పేరు సామర్లకోట వెంకట రంగారావు నర్తనశాలలో కీచకుని పాత్రకు ఆఫ్రో-ఆసియా చిత్రోత్సవములో ఉత్తమనటుని బహుమతి అందుకొన్న ఎస్వీ రంగారావు.
  • తర్వాత-నటసామ్రాట్ , విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు అతన్ని గౌరవించారు. ఎస్వీఆర్ నటించిన నర్తనశాల ఇండొనేషియాలోని,జకార్తాల ఆఫ్రో- ఆసియా చిత్రోత్సవము‍లో ప్రదర్శించడమే కాకుండా ఎస్వీఆర్ పోషించిన కీచక పాత్రకుగానూ ఉత్తమ నటుడు బహుమతి పొందాడు. కొన్ని చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన చదరంగం చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం బహుమతి, నగదు పారితోషికం లభించాయి.

ప్రొఫైల్ :

  • పేరు : సామర్లకోట వెంకట రంగారావు .

    • ముద్దు పేరు : యస్.వి.ఆర్ .
  • పుట్టిన తేది : ౦౩ - జూలై - ౧౯౧౮ .

    • పుట్టిన ఊరు : నూజివీడు - కృష్ణ జిల్లా .

    • తండ్రీ : కోటేశ్వరరావు -ఎక్షైజ్ సఖ లో పనిచేసారు.

  • తల్లి : లక్ష్మి నరసాయమ్మ .

    • చదువు ; డిగ్రీ -వరకు చదివి అగ్ని మాపక దళము లో ఉన్నతోద్యోగిగా పనిచసరు .

  • కుటుంబము : ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెల పేర్లు విజయ, ప్రమీల. కొడుకు పేరు కోటేశ్వర రావు.
  • మరణము : 1974 జూలై 18వ తేదీన మద్రాసు లో శాశ్వతంగా కన్నుమూశాడు.

కెరీర్ :

  • ఉదోగం చేస్తూ చిన్న చిన్న నాటకాలు వేసేవారు . సేక్ స్పియర్ నాటకం లో ఒదేల్లో , షైలాక్ తదితర పత్రాలు పోషించి ప్రముఖ రంగస్టల కళాకారుడుగా ఖ్యాతి గడించారు . బి.వి .రామారావు దర్సకత్వములో నిర్మించిన " వరూధిని " చిత్రము లో ప్రవరాఖ్యుడి గా తెలుగు చలన చిత్ర రంగానికి పరిచయమయ్యారు .

అవార్డులు, ప్రశంసలు :
  • నర్తనశాలలో కీచకుని పాత్రకు ఆఫ్రో-ఆసియా చిత్రోత్సవములో ఉత్తమ నటుని బహుమతి అందుకొన్న ఎస్వీ రంగారావు .
బిరుదులు:
  • విశ్వనటచక్రవర్తి
  • నటసార్వభౌమ
  • నటశేఖర
  • నటసింహ
బహుమతులు రంగారావు దర్శకత్వం వహించిన మొదటిచిత్రం 'చదరంగం' ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డును, రెండవ చిత్రం 'బాంధవ్యాలు' తొలి ఉత్తమ చిత్రంగా నంది అవార్డును గెలుచుకున్నాయి. నర్తనశాల చిత్రంలో నటనకు ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు, అదే పాత్రకు రాష్ట్రపతి అవార్డు అందుకున్నాడు. నటించిన చిత్రాలు
  • ఆయన నటంచిన చిత్రాలు అనేకం. అందులో కొన్ని
  • 40వ దశకం
  • 1. వరూధిని(1946)
  • 2. మన దేశం(1948)
  • 50వ దశకం
  • 1950
  • 1. పల్లెటూరి పిల్ల
  • 2. షావుకారు
  • 3. తిరుగుబాటు
  • 1951
  • 1. ఆకాశరాజు
  • 2. పాతాళభైరవి
  • 1952
  • 1. దాసి
  • 2. పెళ్ళిచేసి చూడు
  • 3. పల్లెటూరు
  • 1953
  • 1. బ్రతుకు తెరువు
  • 2. చండీరాణి
  • 3. దేవదాసు
  • 4. పరదేశి
  • 5. పెంపుడు కొడుకు
  • 6. రోహిణి
  • 1954
  • 1. అంతా మనవాళ్ళే
  • 2. జాతకఫలం
  • 3. అన్నదాత
  • 4. రాజు-పేద
  • 5. రాజీ నా ప్రాణం
  • 6. సంఘం
  • 7. చంద్రహారం
  • 1955
  • 1. బంగారుపాప
  • 2. అనార్కలి
  • 3. మిస్సమ్మ
  • 4. జయసింహ
  • 5. సంతానం
  • 1956
  • 1. కనకతార
  • 2. చింతామణి
  • 3. హరిశ్చంద్ర
  • 4. చరణదాసి
  • 1957
  • 1. తోడికోడళ్ళు
  • 2. సతీ సావిత్రి
  • 3. మాయాబజార్
  • 4. అల్లావుద్దీన్ అద్భుతదీపం
  • 5. సారంగధర
  • 6. రేపు నీదే
  • 1958
  • 1. బొమ్మల పెళ్ళి
  • 2. భూకైలాస్
  • 3. చెంచులక్ష్మి
  • 4. పెళ్ళినాటి ప్రమాణాలు
  • 1959
  • 1. కృష్ణలీలలు
  • 2. మాంగల్య బలం
  • 3. అప్పుచేసి పప్పుకూడు
  • 4. జయభేరి
  • 5. రేచుక్క పగటిచుక్క
  • 6. బాలనాగమ్మ
  • 7. భక్త అంబరీష
  • 8. సౌభాగ్యవతి
  • 60వ దశకం
  • 1960
  • 1. నమ్మిన బంటు
  • 2. మహాకవి కాళిదాసు
  • 3. దీపావళి
  • 4. భట్టి విక్రమార్క
  • 5. మామకు తగ్గ అల్లుడు
  • 6. దేవాంతకుడు
  • 1961
  • 1. వెలుగు నీడలు
  • 2. కృష్ణ ప్రేమ
  • 3. సతీసులోచన
  • 4. ఉషాపరిణయం
  • 5. కలసి ఉంటే కలదు సుఖం
  • 1962
  • 1. గాలిమేడలు
  • 2. టైగర్ రాముడు
  • 3. పెళ్ళి తాంబూలం
  • 4. మంచి మనసులు
  • 5. దక్షయజ్ఞం
  • 6. గుండమ్మకథ
  • 7. ఆత్మబంధువు
  • 8. పదండి ముందుకు
  • 9. విషబిందువు
  • 1963
  • 1. నర్తనశాల
  • 2. తోబుట్టువులు
  • 1964
  • 1. మురళీకృష్ణ
  • 2. రాముడు భీముడు
  • 3. బొబ్బిలి యుద్ధం
  • 1965
  • 1. నాదీ ఆడజన్మే
  • 2. పాండవ వనవాసం
  • 3. తోడు నీడ
  • 4. సతీ సక్కుబాయి
  • 5. ఆడబ్రతుకు
  • 1966
  • 1. మొనగాళ్ళకు మొనగాడు
  • 2. ఆటబొమ్మలు
  • 3. శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ
  • 4. చిలకా గోరింక
  • 5. సంగీత లక్ష్మి
  • 6. భక్త పోతన
  • 7. అడుగు జాడలు
  • 8. మోహినీ భస్మాసుర
  • 1967
  • 1. భక్త ప్రహ్లాద
  • 2. చదరంగం
  • 3. గృహలక్ష్మి
  • 4. లక్ష్మీనివాసం
  • 5. పుణ్యవతి
  • 6. రహస్యం
  • 7. సుఖదుఃఖాలు
  • 8. వసంతసేన
  • 1968
  • 1. బాంధవ్యాలు
  • 2. బందిపోటు దొంగలు
  • 3. భలే కోడళ్ళు
  • 4. చిన్నారి పాపలు
  • 5. కుంకుమ భరిణ
  • 6. రాము
  • 7. వీరాంజనేయ
  • 1969
  • 1. జగత్ కిలాడీలు
  • 2. మామకుతగ్గ కోడలు
  • 3. మూగనోము
  • 4. బందిపోటు భీమన్న
  • 70వ దశకం
  • 1970
  • 1. సంబరాల రాంబాబు
  • 2. జగత్ జెట్టీలు
  • 3. ఇద్దరు అమ్మాయిలు
  • 4. దేశమంటే మనుషులోయ్
  • 5. బస్తీ కిలాడీలు
  • 6. కిలాడి సింగన్న
  • 1971
  • 1. విక్రమార్క విజయం
  • 2. అనురాధ
  • 3. దెబ్బకు ఠా దొంగల ముఠా
  • 4. రౌడీ రంగడు
  • 5. భలేపాప
  • 6. జాతకరత్న మిడతంభొట్లు
  • 7. ప్రేమనగర్
  • 8. శ్రీకృష్ణ సత్య
  • 9. దసరా బుల్లోడు
  • 10. శ్రీకృష్ణ విజయం
  • 1972
  • 1. శ్రీకృష్ణాంజనేయ యుద్ధం
  • 2. పాపం పసివాడు
  • 3. పండంటికాపురం
  • 4. సంపూర్ణ రామాయణం
  • 5. శాంతి నిలయం
  • 6. విచిత్రబంధం
  • 7. వంశోద్ధారకుడు
  • 8. కత్తుల రత్తయ్య
  • 9. కొడుకు కోడలు
  • 10. బాలభారతం
  • 1973
  • 1. బంగారు బాబు
  • 2. మరపురాని మనిషి
  • 3. తాతా మనవడు
  • 4. డబ్బుకు లోకం దాసోహం
  • 5. రామరాజ్యం
  • 6. రాముడే దేముడు
  • 7. వారసురాలు
  • 8. మైనరు బాబు
  • 9. దేవుడు చేసిన మనుషులు
  • 10. డాక్టర్ బాబు
  • 1974
  • 1. ప్రేమలూ పెళ్ళిళ్ళు
  • 2. బంగారు కలలు
  • 3. చక్రవాకం
  • 4. గాలిపటాలు
  • 5. అందరూ దొంగలే
  • 6. యశోద కృష్ణ
  • =================================
Visit my website -> dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)