కృష్ణ భగవాన్-Krishna Bhagavan

పరిచయం :
  • కృష్ణ భగవాన్ ఒక ప్రముఖ తెలుగు చలనచిత్ర హాస్యనటుడు. ఇతని అసలు పేరు పాపారావు చౌదరి. ప్రముఖదర్శకుడు వంశీ తన మహర్షి చిత్రం ద్వారా ఈయనను తెలుగుచలన చిత్ర రంగానికి పరిచయం చేసారు.
ప్రొఫైల్ :
  • జన్మ నామం = పాపారావ్ చౌదరి
  • జననం = జూలై 2 1965 (1965-07-02) (వయసు 42)
  • ఇతర పేరు(ర్లు) = కుట్ట
  • ప్రముఖ పాత్రలు = ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు,టాటా..బిర్లా..మధ్యలో లైలా,ఎవడి గోల వాడిది

నటించిన చిత్రాలు

2008:
  • దొంగ సచ్చినోళ్ళు - కథానాయకుడు,
  • జాన్ అప్పారావ్ 40 ప్లస్-తొలిసారి కథానాయకుడు గా పరిచయం సిమ్రాన్ కథానాయిక,
  • బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్-
  • మంగతాయారు టిఫిన్ సెంటర్-
  • నిండు పౌర్ణమి -.
2007
  • భజంత్రీలు ,
  • పెళ్ళైంది..కానీ ,
  • మీ శ్రేయోభిలాషి ,
  • యమగోల మళ్ళీ మొదలైంది,
  • నారదుడు ,
  • టాస్ ,
  • దుబాయి శీను ,
  • పట్నాయక్ ,
విజయవంతమైన చిత్రం-
  • ఎవడైతే నాకేంటి ,
  • టాటా..బిర్లా..మధ్యలో లైలా బిర్లా హాస్యచిత్రము,విజయవంతమైనచిత్రం,
  • ఆమ్మ చెప్పింది వంట వాడు ,
2006
  • మాయాజాలం ,
  • దయ్యం ,
  • రాఖీ ,
  • మంత్రి గారి సహాయకుడు ,
  • అతిఢి పాత్ర
  • రాజబాబు,
  • ఏవండోయ్ శ్రీవారు,
2005
  • అందరివాడు,
  • కాంచనమాల కేబుల్ టివి,
  • అల్లరి బుల్లోడు,
  • ఎవడి గోల వాడిది ,
  • కడప రెడ్డెమ్మ భర్త,
  • హాస్యచిత్రము,
  • కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను, --విజయవంతమైన చిత్రం,
2004
  • మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి,
  • గైడ్ దేవానంద్ ,
  • సారీ.. నాకు పెళ్ళైంది ,
  • సాంబ,
  • నౌకరు,
  • వెంకీ,
  • రైలు ప్రయాణీకుడు ,
  • నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ ,
  • లీలామహల్ సంటర్ ,
  • ఆప్తుడు ,
  • మీ ఇంటికి వస్తే ఏమిస్తారు.. మాఇంటికి వస్తే ఏంతెస్తారు,
  • చెప్పవే చిరుగాలి ,
  • ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు,
  • Xట్రా ,
  • అందరూ దొంగలే దొరికితే,
  • శంఖారావం ,
2003 .
  • లక్ష్మి నరసింహ,
  • పోలీస్ ఇన్స్ పెక్టర్ ,
  • దొంగరాముడు అండ్ పార్టీ ,
  • కబడ్డి కబడ్డి బోసు ,
  • ఔను..వాళ్ళిద్దరూఇష్టపడ్డారు,
  • చిట్టిబాబు, విజయవంతమైన చిత్రం,
1991=
  • ఏప్రిల్ 1 విడుదల,
  • గోపీచంద్, చిత్ర రచయిత కూడా.
  • 1988 .
  • మహర్షి
  • ఇన్స్ పెక్టర్ ప్రతాప్-- మొదటి చిత్రం

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala