Posts

Ramya behara - రమ్య బెహర (గాయని)

Image
పరిచయం (Introduction) :  Ramya behara - రమ్య బెహర (గాయని):- " ప్రేమకధా చిత్రం " తో గాయనిగా గుర్తింపు తెచ్చుకున్నారు. " టెంపర్ " లో మంచి గాయని గా పేరువచ్చినది.   జీవిత విశేషాలు (profile) :  పేరు : Ramya behara - రమ్య బెహర (గాయని) ఊరు : నర్సారావు పేట (గుంటూరు జిల్లా),  నాన్న : బ్యాంద్ మేనేజర్ ,  అమ్మ : గృహిణి ,  మొదటి తెలుగు ఫిల్మ్‌ : వెంగమాంబ ,  పాడిన కొన్ని  సినిమాలు (filmography ):  ఒక లైలా కోసం-2014 ,  లౌక్యం ,  చిన్నదానా నీకోసం ,, చక్కిలి గింత , ఎమో గుర్రం ఎగరా వచ్చు -2014,  ప్రేమకథా చిత్రం -2013,  *==============================*  visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Peethambaram-పీతాంబరం

Image
పరిచయం (Introduction) :  పీతాంబరం,  ఆయన రామారావు గారికి పర్సనల్‌. పీతాంబరం 'నర్తనశాల'  రామారావు గారికీ (బృహన్నల), రంగారావు గారికీ (కీచకుడు) ఆయనే మేకప్‌ వేసేవారు.  ఎంత ఇస్తే అంతే తీసుకునేవారు. ఆయన  డబ్బు ఆలోచన లేకుండా,  నాటకాలన్నింటికీ వచ్చారు. పౌరాణిక నాటకాలకు పనిచేసే వారు. నాటి పురాణ నటులందరూ ఆయన మిత్రులే. అంతటి ఆత్మీయుడు గనకనే, ఆయన షష్ఠిపూర్తి ఉత్సవం- సంస్థ తరపున జరిపించాం. నిర్మాతలుగా మారిన మేకప్‌మేన్‌లు--. పీతాంబరం గారూ నిర్మాతగా కొన్ని చిత్రాలు (అన్నదమ్ముల అనుబంధం మొ||) నిర్మించారు. దర్శకుడిగా ప్రసిద్ధుడైన పి.వాసు పీతాంబరం గారి పుత్రుడు. ---సితార సహకారంతో. జీవిత విశేషాలు (profile) : Peethambaram-పీతాంబరం  నటించిన సినిమాలు (filmography ):  *==============================*  visiti my website > Dr.Seshagirirao-MBBS.

Nagaraju-నాగరాజు

Image
పరిచయం (Introduction) :  ఎ.వి.సుబ్బారావు ఉండేవారు. 'కీలుగుర్రం'లో మహారాజు, 'పెద్దమనుషులు'లో మునిసిపల్‌ కౌన్సిలరు- వేసినవారు. చాలా సినిమాల్లో వేశారు. ఈయన పుత్రుడే నాగరాజు. 'లవకుశ' (కలర్‌:1963)లో లవుడిగా నటించారు. చిన్న వయసు నుంచి పెద్దయ్యాక కూడా సినిమాల్లో వేశారు. 'భైరవద్వీపం'లో మంత్రిగా వేశారు. ఆ మధ్య వచ్చిన 'వరుడు' మొదలైన సినిమాల్లో  నటించారు.---సితార సహకారంతో.  జీవిత విశేషాలు (profile) : Nagaraju-నాగరాజు  నటించిన సినిమాలు (filmography ): *==============================*   visiti my website > Dr.Seshagirirao-MBBS.

Bindumadhavi(old telugu actress)-బిందుమాధవి (పాతతరం తెలుగు నటి)

Image
పరిచయం (Introduction) :  Bindumadhavi(old telugu actress)-బిందుమాధవి (పాతతరం తెలుగు నటి)  died on 23-May-2015  జీవిత విశేషాలు (profile) :  Bindumadhavi(old telugu actress)-బిందుమాధవి (పాతతరం తెలుగు నటి)  నటించిన సినిమాలు (filmography ):  *==============================*  visiti my website > Dr.Seshagirirao-MBBS.

Adah Sharma - ఆదాశర్మ

Image
పరిచయం (Introduction) :  Adah Sharma - ఆదాశర్మ-ముంబై కి చెందిన బాలీవుడ్ నటి. పూరి జగన్నాథ్ తీసిన ‘హార్ట్ ఎటాక్’ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినది  ఆదాశర్మ, ఈమె తమిళ బ్రాహ్మిన్‌.  జీవిత విశేషాలు (profile) :   పేరు : Adah Sharma - ఆదాశర్మ. ఊరు : ముంబై <  పుట్టిన తెదీ : 11-మే-1989,  మతము : హిందూ బ్రాహ్మణ . నాన్న : 'S.L sharma (Naval captain), తల్లి : క్లాసికల్ డేన్సర్ , మొదటి సినిమా : ‘Film 1920 (hindi) ,హార్ట్ ఎటాక్(తెలుగు ) , నటించిన కొన్ని తెలుగు సినిమాలు (filmography ): 2014 -- హార్ట్ ఎటాక్ ,  2015 --  సన్నాఫ్ సత్యమూర్తి ,  క్షణం ,  గరమ్‌,  సుబ్రమణ్యం ఫర్ సేల్ <   *==============================*  visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Saiyami Kher-సయామీఖేర్

Image
పరిచయం (Introduction) :  సయామీఖేర్ -బాలీవుడ్ నటి . తెలుగులో " రేయ్ " సినిమాలో నటించి తెలుగు తెరకు పరిచయమైనది. ప్రముఖ బ్రాండ్ లకు మోడల్ గా పనిచేసి మంది గుర్తింపు పొందినది . ఈమె సినిమా నటి "  షబానా ఆజ్మీ " కోడలిగా సినిమా నేపధ్యము ఉన్న కుటుంబము నుంది  వచ్చినది.   జీవిత విశేషాలు (profile) :  పేరు : సయామీఖేర్ ('Saiyami 'kher) , పుట్టిన తేది : */*/1992,  పుట్టిన ఊరు : ముంబై ,  అమ్మ పేరు : ఉత్తరా ఖేర్ (1983 నాటి మిస్ ఇండియా టైటిల్ పొందినారు), నాన్న : అద్వైత్ ఖేర్ (పేరున్న మోడల్ యాక్టింగ్ ), తోబుట్టువు : ఒక చెల్లి ,  తల్లిదండ్రుల నివాసము : నాసిక్ ,  మొదటి సినిమా : తెలుగులో " రేయ్ ", నటించిన సినిమాలు (filmography ):  2014 -- ...

Sridivya-శ్రీదివ్య

Image
పరిచయం (Introduction) :  Sridivya-శ్రీదివ్య --బాలనటిగా పరిచయమై హీరోయిన్‌ అయిన తెలుగమ్మాయి. ఈమె 3 సం వయసు లోనే బాల నటిగా నటించారు . 2010 సం.లో " మనసారా " అనే తెలుగు సినిమాలో హీరోయిన్‌ గా నటించి తెలుగు సినీ పరిశ్రమకు పరిచయ మయ్యారు .  జీవిత విశేషాలు (profile) :   పేరు : Sridivya-శ్రీదివ్య ఊరు : ఉయ్యూరు -కృష్ణా జిల్లా ,  పుట్టింది , పెరిగింది -చదువుకున్న ఊరు : హైదరాబాద్ , పుట్టిన తేదీ : 30-నవంబర్ -1996,  నాన్న : పోలీస్ శాఖ లో పని ,  అమ్మ : గృహిణి , మరియు క్లాసికల్ డ్యాన్‌సర్ . తోబుట్టువులు : అక్క -శ్రీరమ్య ,  ప్రస్తుత నివాసము : చెన్నై ,  నటించిన సినిమాలు (filmography ):  2000 : హనుమాన్‌ జంక్షన్‌, ----------యువరాజు , 2003 : వీడే , 2010 : మనసారా , 2012 : బస్ స్టాఫ...