Friday, May 15, 2015

Saiyami Kher-సయామీఖేర్








పరిచయం (Introduction) : 

  • సయామీఖేర్ -బాలీవుడ్ నటి . తెలుగులో " రేయ్ " సినిమాలో నటించి తెలుగు తెరకు పరిచయమైనది. ప్రముఖ బ్రాండ్ లకు మోడల్ గా పనిచేసి మంది గుర్తింపు పొందినది . ఈమె సినిమా నటి "  షబానా ఆజ్మీ " కోడలిగా సినిమా నేపధ్యము ఉన్న కుటుంబము నుంది  వచ్చినది. 

 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : సయామీఖేర్ ('Saiyami 'kher) ,
  • పుట్టిన తేది : */*/1992, 
  • పుట్టిన ఊరు : ముంబై , 
  • అమ్మ పేరు : ఉత్తరా ఖేర్ (1983 నాటి మిస్ ఇండియా టైటిల్ పొందినారు),
  • నాన్న : అద్వైత్ ఖేర్ (పేరున్న మోడల్ యాక్టింగ్ ),
  • తోబుట్టువు : ఒక చెల్లి , 
  • తల్లిదండ్రుల నివాసము : నాసిక్ , 
  • మొదటి సినిమా : తెలుగులో " రేయ్ ",



నటించిన సినిమాలు (filmography ): 

  • 2014 -- రేయ్ , 
  • 2015 -- 'mirza sahibann (hindi), 

  •  *==============================* 

visiti my website > Dr.Seshagirirao-MBBS.

1 comment:

Your comment is necessary for improvement of this blog